Jc diwakar reddy comments on chandrababu naidu

jc diwakar reddy, congress party, ex minister, tdp, chandra babu naidu, trs part, congress party uncle, chandra babu uncle,

jc diwakar reddy comments on chandrababu naidu

chandrababu.gif

Posted: 03/14/2013 06:53 PM IST
Jc diwakar reddy comments on chandrababu naidu

jc diwakar reddy comments on chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్ పార్టీకి మేనమామను చేశారు.  అసెంబ్లీ ఆవరణలో  మాజీ మంత్రి  జేసీ దివాకర రెడ్డి  ఆసక్తికరమైన వ్యాఖ్యలు వేశారు.  ‘‘ అమ్మ చనిపోతూనో, ఎక్కడికైనా వెళ్తూనో  పిల్లలను  జాగ్రత్తగా చూసుకొమ్మని  మేనమామ చేతిలో  పెడుతుంటారు.  ఆ పిల్లలకు  ఏ సమస్య వచ్చినా ఇక అన్నీ ఆయనే చూసుకుంటాడు.  అలాగే  ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని, చంద్రబాబు (చంద్రమామ)  చేతిలో పెట్టారు.  ఏ సమస్య వచ్చినా అన్నింటికి మా మేనమామ (చంద్రబాబు)  ఆదుకుంటాడు. ఎవరేం చేసినా ఇక మా ప్రభుత్వానికి  ఏ ఢోకా ఉండదని  జేసి దివాకర్ రెడ్డి అన్నారు.  చంద్రబాబు ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి  ప్రమాదం ఉండదని  జేసి చెప్పారు. అయితే జేసి మాటల  పై  అనేక అనుమానాలు వస్తున్నాయి. జేసి అలా ఎందుకు మాట్లాడినట్లో రాజకీయ నాయకులకు అర్థం కాలేదు కానీ, కొంతమంది జేసి వ్యాఖ్యలు వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.  టీఆర్ఎస్ పార్టీ , సీపీఎం, సీపిఐ, లోక్ సత్తా పార్టీలు  ప్రభుత్వం పై  అవిశ్వాసం తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ పార్టీకి టిడిపి పార్టీ మద్దతివ్వలేదు.  ప్రభుత్వ పై  అవిశ్వాసం తీర్మానం పెట్టకుండా ఉన్న టిడిపి ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రమైన విమర్శలు చెయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ  నాయకులు కూడా  చంద్రబాబు మీద భరోసా పెట్టుకున్నట్లు సమాచారం.  ప్రభుత్వం పడిపోకుండా చేసినందుకు గాను చంద్రబాబును కాంగ్రెస్ పార్టీకి మేనమామ అని సంబోధించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu manoj gundello godari movie success meet
Cm kiran kumar reddy and botsa jana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more