Rajasekhar jeevitha press meet

rajasekhar, jeevitha, madhurima, directed, mahankali movie, mahankali telugu movie, rajasekhar movies, jeevitha movies, mahankali movie heroine, jeevitha rajasekhar on mahankali

Rajasekhar-jeevitha-Press-meet

Rajasekhar.gif

Posted: 03/14/2013 07:15 PM IST
Rajasekhar jeevitha press meet

Rajasekhar-jeevitha-Press-meet

వెండి తెర మీదే కాదు .. నిజ జీవితంలో కూడా వీరిది ఒకే మాట, ఒకే బాట, ఒకే మైక్.  మీడియాకు దగ్గరుగా ఉండేవారిలో   ఈ ప్రేమ జంట ఒకరు.  మీడియా కనిపిస్తే చాలు మీసాలు తిప్పుతూ తిరిగే నటుడు రాజశేఖర్ అని టాలీవుడ్ లోను, ఇటు రాజకీయల్లోను టాక్ ఉన్న విషయం తెలిసిందే. ఇక జీవిత గురించి అయితే  భర్త చాటు భార్యలా మీడియా ముందు నటించటంతో ఆమె నంది అవార్డు ఇవ్వాలని సినీజనాలు అంటున్నారు. ‘‘ విత్తనం విత్తలేదు, చెట్టుమొలవలేదు గానీ చెట్టుకు కాచిన కాయలకు రేటు చెప్పాడట’’ అనే విధంగా ఈ  ప్రేమ జంట తీరు ఉంటుంది. రెండు సంవత్సరాల నుండి కష్టాపడిన మహంకాళిసినిమా  గత వారం  విడుదలైన విషయం తెలిసిందే.  ఈ సినిమా పేరుతో   బుల్లితెరమీద  ఈ జంట హడావుడి చేసింది.     ఈ జంటతో పాటు  మహంకాళిసినిమాలో  హీరోయిన్ గా నటించిన మధురిమ కూడా వీరిలో వలలో చిక్కుకుందని ఫిలింనగర్ ప్రజలు అంటున్నారు.  రాజశేఖర్ తో సినిమా అంటే  నిర్మాతలు, దర్శకులు  ఎవరు ముందుకు రావటంలేదు.  ఈ  సినిమాకు నిర్మాత  జీవిత.. తన ఆస్తులను తాకట్టు పెట్టి,  సినిమా పూర్తి చేసినట్లు  టాలీవుడ్ లో టాక్  ఉంది.  రాజశేఖర్ సినిమాలు  చూసే జనాలు లేరని నిర్మాతలు అంటున్నారు.  బుల్లితెర ప్రేక్షకులు కూడా రాజశేఖర్ సినిమాలు  చూడటం లేదని  బుల్లితెర  యాజమాన్యం చెబుతున్నారు.  ఒకవేళ  రాజశేఖర్ సినిమా వేస్తే ఆ రోజు రేటింగ్ పూర్తిగా పడిపోతుందని చెబుతున్నారు.  ఇలాంటి సమయంలో  మీడియా  ముందు  డప్పు కొట్టుకుంటున్నారు.  ఇక నుండి  ఏడాదికి  రెండు ,  లేదా మూడు సినిమాలు చేస్తానని  ప్రకటనలు చేస్తున్నారు ఈ ప్రేమ పక్షులు.  వీరు సినిమాలు తీస్తే  చూసే జనం  ఉండాలి కదా,  వీరితో సినిమా చెయటానికి  నిర్మాతలు , దర్శకులు ముందుకు రావాలి కదా,  చూసే జనం లేకుండా, తీసే  దర్శకులు, నిర్మాతలు లేకుండా ఎలా  రెండు మూడు సినిమాలు చేస్తారని  సినీ పెద్దలు  అడుగుతున్నారు.  స్టార్ హీరోలే.. ఏడాది ఒక్క సినిమాతో  సరిపెట్టుకుంటుంటే  .. జీవిత రాజశేఖర్లు మాత్రం  ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తామని చెప్పటం హాస్యంగా ఉందని  సినీజనాలు అంటున్నారు.  అసలు రాజశేఖర్ పక్కన నటించటానికి  హీరోయిన్ దొరుకుందా?  అని ఫిలింనగర్ ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress kavitha daughter married a cardriver
Manchu manoj gundello godari movie success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more