Rajasekhar jeevitha ugly fight because of daughter

jeevitha rajasekhar, actor rajasekhar, mahamkali movie, lover birds in jeevitha rajasekhar, ysr party, congress party, ys rajasekhar reddy, jumping couple jeevitha-rajasekhar, jumping couple jeevitha-rajasekhar fights, couple fights, daughter heroine, rajasekhar fire on jeevitha,

rajasekhar-jeevitha ugly fight because of daughter

rajasekhar-jeevitha.gif

Posted: 02/20/2013 03:35 PM IST
Rajasekhar jeevitha ugly fight because of daughter

rajasekhjeevi

ఈ దంపతులు  పేర్లు వింటే చాలు  చాలా మంది ఒక అడుగు వెనక్కి వేస్తారు.   అంటే  వీరు టెర్రరిస్టులు కాదు, భయంకరమైన నేరస్తులు  అంతకంటే కాదు. కానీ  వీరి మాట తీరు, వీరి ప్రవర్తన, ఎవరికి నచ్చదని సినీజనాలు అంటున్నారు.  వీరు గాంధీ బొమ్మ కోసం  ఎలాంటి పనినైన అవలీలగ చేస్తారు.  తెల్లటి పేపర్ మీద కూడా మరకలు వేయగల బుద్ది వీరిది. ఈ ప్రేమ పక్షులు ఎప్పుడు కలిసే తిరుగుతాయి. అసలు విడిపోరు.  మీడియా మైక్ గానీ కనిపిస్తే మాత్రం ..తమ కాకిగోల వినిపిస్తారు. ఇంతకీ వీరు ఎవరో కాదు .. నటి, నటుడు జీవిత-రాజశేఖర్.  రాష్ట్రంలో  ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో .. అన్ని రాజకీయ  పార్టీల రంగు వీరి ఒంటిపై ఉంటుందనే జోకులు టాలీవుడ్ లో పేలుతుంటాయి. ప్రతి పార్టీలో వీరు నడిచిన అడుగులు కనిపిస్తాయాని రాజకీయ నాయుకులు అంటున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు  ఆయన్ని కలిసి, కాంగ్రెస్ పార్టీలో చేరి,  ఎయిడ్స్ ప్రచారకర్తలుగా పని చేసిన విషయం తెలిసిందే.  ఆయన ఉన్నప్పుడు  డబ్బులు బాగా సంపాదించుకున్నారు ఈ ప్రేమ జంట.  ఆ తరువాత వీరి రాజకీయ చరిత్ర,  మీసాలు తిప్పటం లాంటి చర్యలతో ఒక పార్టీ  వీరిని తరిమేసింది.  ఇప్పుడు  ఏ పార్టీలో లేకుండా ఇంట్లో  ఖాళీగా ఉన్నా ఈ ప్రేమ జంటకు కొత్త కొత్త ఆలోచనలు రావటంతో వాటిని అమలు చేసినట్లు తెలుస్తోంది.  వీరి బుద్ది ఎలా ఉంటుందంటే.. రాత్రికిరాత్రే  కోట్లు సంపాదించాలి అనేవిధంగా ఉంటుందని  టాలీవుడ్ లో  టాక్.  వారు ఇంటి స్థలాన్ని  డవలప్ మెంట్ కు  ఇచ్చి, వచ్చిన డబ్బులతో  మూడు సంవత్సరాల నుండి ‘మహంకాళీ’  అనే సినిమా చేయటం జరిగింది. కానీ ఇప్పటి వరకు  ఆ సినిమా విడుదల కాలేదు.  

rajasekhar-jeevitha ugly fight because of daughter

ఆ సినిమాను కొనటానికి బయ్యర్లు ఎవరు ముందుకు రాకపోవటంతో  మహాంకాళి సినిమా మూలన పడింది. ఆర్థికంగా దెబ్బతిన్న ఈ ప్రేమ పక్షులకు ఏం చేయ్యలో అర్థం కావటంలేదట. సినిమాను సొంతగా రిలీజ్ చేసుకొనే స్థాయి ఈ దంపతులకు  లేదని ఫిలింనగర్ ప్రజలు  చెప్పుకుంటున్నారు అయితే ఇటీవల కాలంలో  వీరి బుద్ది..మారిందట. గాంధీ బొమ్మల కోసం.. వారి పెద్ద కూతురిని రంగంలోకి దించటానికి  సిద్దమైనట్లు తెలుస్తోంది. అంటే మరోల అనుకోకండి?   వారి పెద్ద కూతురిని హీరోయిన్ గా చేయాలనే ఉద్దేశంతో  జీవితా, ప్రముఖ దర్శకులు,  ప్రముఖ నిర్మాతలు చుట్టు తిరుగుతుందని  సినీ పెద్దలు అంటున్నారు.  ఈ విషయం తెలుసుకున్న రాజశేఖరు  కూతురిని హీరోయిన్ గా  వద్దని  జీవితాతో  గొడవ పడి.. ఇద్దరు కొట్టుకుంటూ  ప్రతి రోజు  అర్థారాత్రి గొడవ చేస్తారట. వీరి గొడవతో ఆ బజార్లోనే  నివసించే వారికి   నిద్రలేకుండా పోతుందని   సినీజనాలు చెబుతున్నారు.  అయితే చివరకు  ఇద్దరు  ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  కమల్ హాసన్ లాంటి వ్యక్తే తన కూతుర్ని సినిమా రంగంలో పంపిస్తే .. మనం ఎంత అని  ఇద్దరు చెప్పుకోని  ఒక మాటపైకి  వచ్చి.. పెద్ద కూతుర్ని హీరోయిన్ గా చేయటానికి  ఇద్దరు ఒప్పుకోవటం జరిగిందని సినీజనాలు చెప్పుకుంటున్నారు. కానీ కూతుర్ని హీరోయిన్ గా  రాజశేఖర్ ఎందుకు వద్దాన్నాడు  అంటే..? హీరోయిన్లతో  హీరోలు  ఎలా గడుపుతారో, హీరోయిన్ పై దర్శకుడు , నిర్మాతలు ఏం చేస్తారో  అతనికి బాగా తెలుసు కాబట్టి,  అందుకే  తన కూతుర్ని హీరోయిన్ గా వద్దన్నట్లు  తన సన్నిహితుల వద్ద  చెప్పుకోవటం జరిగిందని ఫిలింనగర్లో ప్రజలు చెప్పుకుంటున్నారు.  అయితే మొత్తం మీద .. త్వరలో  రాజశేఖర్ కూతురు  వెండితెరపై కనిపిస్తుందని టాలీవుడ్ టాక్.  అందుకోసం పగలు రాత్రి.. జీవితా చాలా కష్టపడుతుందని  సినీ వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja movie problems
Prabhakaran son dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more