Ravi teja movie problems

actor ravi teja, ravi teja, ravi teja movie problem, mass maharaja ravi teja, ravi teja flop movies, raviteja telugu movies list, movie producers, directors, ravi teja new movies,

ravi teja movie problems

ravi teja-movie.gif

Posted: 02/20/2013 04:51 PM IST
Ravi teja movie problems

ravi teja movie problems

నాలుగు కుప్పిగంతులు, రెండు తింగరి మాటలతో  సినీ జనాల్లో  మాస్ మహరాజగా పేరు తెచ్చుకున్నారు హీరో రవితేజ.   గత సంవత్సరంలో  మన హీరోని  మాస్ మహరాజ, బదులు  ప్లాప్ మహరాజ  అని సినిమాలు ఎక్కిరించాయి.  కొన్ని సినిమాలు హిట్ అయినంత మాత్రనా  నేను నటిస్తే అన్ని సినిమాలు ఇట్టే ..అని విర్రవిగీనా ఇడియట్ .. బలుపు అణిగిందని  టాలీవుడ్  జనాలు చెప్పుకుంటున్నారు.    అప్పుడేదో  ఇడియట్, విక్రమార్కుడు లాంటి సినిమాలు  జనాలు ఎగబడి చూశారు గానీ .. ప్రతి సినిమా  హిట్ కావాలంటే ఎలా రాజ అని సినీ జనాలు అడుగుతున్నారు. మాస్ మహరాజ ప్రతి సినిమాలో  అవే కొతి వేషాలు వేస్తే ఎవరు చూస్తారు చెప్పండని సినీ ప్రజలు  అడుగుతున్నారట.  వరుసగా  రెండు మూడు సినిమాలు హిట్ సాధించటంతో..  ‘నేనింతే’ అని నిర్మాతలతో, దర్శకులతో ఇష్టం వచ్చినట్లు  ఆడుకొన్న రవితేజకు సినిమా ప్రపంచం అంటే ఏమిటో తెలిసిందని టాలీవుడ్ టాక్.  అయితే మన మాస్ మహరాజ బలుపు తో  ఒక పెద్ద హీరో దగ్గర చెంప దెబ్బతిన్నట్లు గతంలో  వార్తలు వచ్చాయి.  ఇప్పటి వరకు   టాలీవుడ్ చరిత్రలో  ఇన్ని ప్లాప్ సినిమాలతో  ఏ హీరో లేడని సినీ పెద్దలు అంటున్నారు. 

ravi teja movie problems

 వరుసగా ఆరు సినిమాలు  ప్లాప్ కావటంతో.. రవితేజ పరిస్థితి దారుణంగా పడిపోయింది. దర్శకులు , నిర్మాతలు  అతనికి  ముఖం చాటేస్తున్నారు. రవితేజతో సినిమా అంటే  భయంతో వణికిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న  రవితేజనే  స్వయంగా ఫోన్ చేసి..  నిర్మాతలను,  దర్శకులను,  అడుగుతున్నట్లు  ఫిలింనగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి.   రవితేజ  మంచి ఫామ్ లో ఉన్నప్పుడు   కొంత మంది దర్శకులు, నిర్మాతలు  ఆయన ఇంటి  దగ్గర సినిమాల కోసం క్యూ కట్టినట్లు  సమాచారం.  ఇప్పుడు అలాంటి దర్శకులకు, నిర్మాతలకు రవితేజ  ఫోన్ చేసి.. అడిగితే..  డబ్బులు  ఇబ్బందిగా ఉంది సార్,  ఒంట్లో బాగాలేదు సార్,  తరువాత కలుద్దాం సార్,  ఎప్పుడైన సినిమా చేద్దాంలే సార్,  అనే మాటలు  రవితేజకు వినిపిస్తున్నారట.  మాస్ రాజ మాత్రం  విసిగిపోయి.. ఒక్క సినిమా హిట్ కొట్టి  అప్పుడు నా సంగతి చూపిస్తానని  ఇంట్లో  శపథం చేస్తున్నాడని సినీ జనాలు అంటున్నారు.  ఇప్పుడు  మన రవితేజకు  జింతాతజితజితా అంటే ఏమిటో  బాగా అర్థం అయ్యిందని   సినీ పెద్దలు అంటున్నారు.  టాలీవుడ్ లో ఒక్కసారిగా ఎగిసిన కెరాటాలు ఇలాగే కిందపడిపోతాయనే  నిజాన్ని  రవితేజ స్వయంగా తెలుసుకోవటం జరిగినట్లు  ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil nadu cm jayalalitha idly
Rajasekhar jeevitha ugly fight because of daughter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more