Prabhakaran son dead

prabhakarans son killing video, prabhakaran son dead video, balachandran prabhakaran 2nd son killed video, velupillai prabakaran, balachandran prabakaran, balachandran death, sri lanka war crimes, channel 4 tv photographs, sri lankan military, no war zone: the killing fields of sri lanka documentary, eelam war, ltte, sri lankan tamils, ethnic conflict

Prabhakaran Son Dead.The boy is Balachandran Prabakaran, the 12-year-old son of Tamil Tiger leader Velupillai Prabakaran

Prabhakaran-Son.gif

Posted: 02/19/2013 06:52 PM IST
Prabhakaran son dead

Prabhakaran Son Dead

పాపం పసివాడు (అతనొక పులి బిడ్డ)  అతని తండ్రి  ఒక లంకను గడగడలాడించారు.  అయితే చివరకు వారు సైన్యంతో  దొంగ దెబ్బ తీసి  అతని తండ్రి చంపేశారు.  కానీ అంతటితో  వారు ఆగలేదు.  యుద్దం భూమిలో  పసిపిల్లలను, స్త్రీలను  చంపరాదు అనే షరతూ  మన భారతీయలకు ఉన్న విషయం తెలిసిందే. కానీ శ్రీలంక ప్రభుత్వం తన సైన్యంతో  కిరాతకమైన పనులు చేసినట్లు తెలుస్తోంది. శ్రీలంక సైన్యం అకృత్యాలపై చానెల్ 4 డాక్యుమెంటరీ  ఎల్టీటీఈతో పోరు సందర్భంగా శ్రీలంక సాగించిన యుద్ధ నేరాలను తెలిపే ఓ సంచలన వీడియోను బ్రిటన్'కు చెందిన ఓ చానెల్ బయటపెట్టింది. నడుం వరకు తెగిపోయి, ఛాతిలో ఐదు బుల్లెట్ గాయాలతో భయానకంగా ఉన్న ఓ బాలుడి మృతదేహాన్ని చూపిస్తూ.. అది ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ (12) మృతదేహమని, ఎల్టీటీఈతో యుద్ధం సందర్భంగా శ్రీలంక సైన్యం అతన్ని దారుణంగా హత్య చేసిందని చానెల్ 4 తెలిపింది.

Prabhakaran Son Dead

ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎల్టీటీఈ, శ్రీలంక మధ్య జరిగిన యుద్ధంపై దర్యాప్తును కోరుతూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఆమెరికా తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. బ్రిటన్ మీడియా విడుదల చేసిన వీడియో కల్పితమైనదని శ్రీలంక రాయబారి ప్రసాద కరియవాసం కొట్టిపారేశారు. బాలచంద్రన్ మృతిపై బ్రిటన్ చానెల్ ప్రసారం చేస్తున్న వీడియో దుష్ప్రచారం కోసం సృష్టించిందేనని శ్రీలంక సైన్యం ఆరోపించింది.

Prabhakaran Son Dead

యుద్ధ నేరాలకు పాల్పడిన లంక సైనికులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టి నిందతులపై చర్యకు అమెరికా పట్టుబడుతున్న తరుణంలో యుఎస్‌ ఆరోపణలను రుజువుచేసే దిశలో వీడియో దృశ్యాలు వుండటం గమనార్హం. మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంకకు అండగా నిలిచి పోరాడతామని విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, యుఎన్‌ వ్యవహారాలను పర్యవేక్షించే ఇతర అధికారులు ఇటీవల సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో లంక సైనికుల దారుణ కృత్యాలను రుజువుచేసే సాక్ష్యాలు వెల్లడికావడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.

Prabhakaran Son Dead

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasekhar jeevitha ugly fight because of daughter
Jagapathi babu daughter marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more