కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై వీలున్నంత త్వరగా ఒక నిర్ణయానికి రావటం ఎంతో మంచిదని కేంద్ర పర్యటకాభివృద్ధి శాఖ మంత్రి చిరంజీవి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణపై ఒక నిర్ణయానికి రాలేకపోవటం వలన కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారవుతోందనే ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇటీవల జరిగిన సహకార ఎన్నికలు తెర దించాయని చిరంజీవి చెప్పటం తెలంగాణ నేతల మండిపడుతున్నారు.. తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ, సినిమాలలో నటుడు స్క్రిప్ట్ మరిచిపోతే ఎంత గందరగోళం ఉంటుందో, ఒక నటుడు స్క్రిప్టు మరొకరు చదివితే ఎంత గందరగోళం ఉంటుందో , రాజకీయ పార్టీలు ఎన్నికలలో చేసిన వాగ్దానాలను మర్చిపోతే అంతే గందరగోళం ఉంటుందని కోదండరామ్ అన్నట్లు తెలుస్తోంది. మంత్రి చిరంజీవి గతంలో సామాజిక తెలంగాణ వాగ్దానం చేసి , తర్వాత మాట మార్చారని కోదండరామ్ గుర్తుచేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more