Dont read sakshi news paper chandra babu

chandrababu fire on jagan party sakshi paper, ysr congress chief y s jaganmohan reddy, sharmila padayatra, Sakshi newspaper

dont read sakshi news paper: chandra babu.TDP chief Chandra Babu Naidu has asked the people not to read the Sakshi newspaper being run by the jailed YSR Congress chief Y S Jaganmohan Reddy

Chandra-Babu.gif

Posted: 02/12/2013 07:44 PM IST
Dont read sakshi news paper chandra babu

dont read sakshi news paper: chandra babu

రాష్ట్రంలో  పోటాపోటీల మీద పాదయాత్రలు జరుగుతున్నాయి.  అదే స్పీడ్ తో  రాజకీయ నాయకులు  వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు తన ప్రచారంతో పాటు సాక్షి పత్రిక వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్  సీనియర్ నాయకులు అంటున్నారు ఈ మధ్యకాలంలో సాక్షిపై చంద్రబాబు ఎక్కువగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా జగన్ టీవీని చూడవద్దని, పేపర్ ను చదవవద్దని చంద్రబాబు పిలపు ఇవ్వటం పై  ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సాక్షి విషకన్య అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే, దానిని షర్మిల తిప్పికొట్టారు. అయినా చంద్రబాబు తన ప్రచారాన్ని కొనసాగించి సాక్షిని బహిష్కరించాలని పిలుపు ఇవ్వటతో  జగన్  పార్టీ నాయకులు చంద్రబాబు పై మాటల యుద్దం చేశారు. జగన్ తన నేరాలను ఆ టీవీ, పేపర్‌తో కప్పి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాబు రెచ్చిపోయాడు. చంద్రబాబు ఉపన్యాస ప్రభావమో, మరే కారణమో కాని, టిడిపి కార్యకర్తలు గుంటూరులోని సాక్షి ఆఫీస్ పై రాళ్ల దాడి  చేయటం జరిగింది. ఈ సంఘటన పై అనేక మీడియా సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు మీద  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు దీనిపై చర్యలు తీసుకోవాలని, కార్యకర్తలను రెచ్చగొట్టిన చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.  చంద్రబాబు  రెచ్చగొట్టిన  మాటలకు  కార్యకర్తలు  రెచ్చిపోయి  సాక్షి కార్యలయం పై దాడి చేయటం  దారుణం అని  మీడియా వర్గాలు అంటున్నాయి.  ఈ సంఘటపై  చంద్రబాబు  వివరణ ఇవ్వాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్  కార్యకర్తలు  డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ummareddy venkateswarlu ysrcp leader
Jac kodandaram attacked on minister chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more