Lakshmi manchu is off to maha kumbh mela

lakshmi manchu is off to maha kumbh mela, lakshmi manchu, maha kumbh mela, allahabad, up, lakshmi prasanna, mohan babu daughter lakshmi prasanna, mohan babu, gundello godari

lakshmi manchu is off to maha kumbh mela. collection king mohan babu’s daughter lakshmi prasanna is all set to go to maha kumbh mela which is currently underway in allahabad. maha kumbh mela began last month. ever since several bollywood celebrities have been visiting to take a dip in ganges.

lakshmi-manchu.gif

Posted: 02/12/2013 02:57 PM IST
Lakshmi manchu is off to maha kumbh mela

Lakshmi Manchu is off to Maha Kumbh Mela

నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తన  నిర్మాత, నటీగా మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన  కడలి  సినిమాలో ఒక వేశ్య పాత్ర పోషించింది.  లక్ష్మీ నటించిన తక్కువ సమయంలోనే  ఆమె నటనకు మంచి పేరు తెచ్చుకోవటం జరిగింది.  మోహన్ బాబు కూతురుగా నటనలో ఎదిగిపోయిందని  సినీ పెద్దలు చెప్పుకుంటున్నారు.  ఆమె నిర్మాతగా ‘గుండెల్లో గోదారి’ లో పల్లెటూరి  అమ్మాయిలా  అలరించబోతోన్న  లక్ష్మీ  ప్రసన్నకు  భక్తి ఎక్కువే అని నిరూపించుకుంది.  ఇప్పటి వరకు ఎంతో బిజీగా ఉన్నా తన మనసులోని కోరికలను ప్రసన్న లక్ష్మీ తీర్చుకుంటుంది. తన ఫ్రేండ్స్ తో కలిసి  అలహాబాద్ లో జరిగే  మహకుంభమేళాకు వెళ్లి , సాధువులతో కలిసి పుణ్య స్నానం  చేసి,  భక్తి శ్రద్దలతో  దేవుణ్ని  దర్శించుకుంది.  ఈ మద్య కాలంలో  ప్రసన్న లక్ష్మీలో కొంచెం దైవభక్తి ఎక్కువుగా కనిపిస్తుంది.  ఇటీవల  భద్రాచలం వెళ్లి సీతరాముల వారిని  దర్శించుకోవటం జరిగింది.  అయితే  అలహాబాద్ లో  జరుగుతున్న కుంభమేళాలో  తన స్నేహితురాళ్లతో కలిసి హాయిగా గడిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  కుంభమేళాలో అంతమంది  సాధువలను, దిగంబర స్వాములను  చూసిన లక్ష్మీకి  చాలా థ్రిల్లింగ్  గా అనిపించిందట.  ఆ ఆనందం  మాటల్లో చెప్పలేనని  మంచు లక్ష్మీ తన సన్నిహితులతో చెబుతుందట.  అయితే మంచు లక్ష్మీ దైవ భక్తికి కారణం ఉందని  సినీ జనాలు అంటున్నారు.  ఆమె నటించిన  గుండెల్లో గోదారి  సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు.   ఆ సినిమా కోసం ఫైనాన్స్ పెట్టిన వారు లక్ష్మీ పై ఒత్తిడి పెంచుతున్నారు.  ఆ సినిమా లేటు అయ్యే కొద్ది  వడ్డీ మాత్రం గోదారిలో  సాగిపోతుందనే భయంతో లక్ష్మీ కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుతున్నట్లు  టాలీవుడ్  గుసగుసలు వినిపిస్తున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jac kodandaram attacked on minister chiranjeevi
Mass raja not to change his style  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more