Mass raja not to change his style

Raviteja, massraja raviteja, Mass Raja change style, Raviteja Stopped Over-Action, actor ravi teja.

audiences are no more able to watch the same histrionics of Ravi Teja. His mannerisms like over shouting, over emotions, head shaking and same 'goda meeda pidaka' steps are testing the patience of viewers. Finally, Raviteja is changing his style in an upcoming flick.

Mass Raja not to change his style.png

Posted: 02/12/2013 11:58 AM IST
Mass raja not to change his style

ravi-teja

మాస్ మహా రాజ రవి తేజ... గత రెండు సంవత్సరాలు గా ఈ హీరో, కనీసం ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు. 'డాన్ శీను', 'మిరపకాయి'   తరువాత ఈ హీరో ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేదు. తరువాత వరుస పరాజయాలు అందుకున్నాడు. 'నిప్పు' నుండి ఈ మధ్యనే విడుదల అయిన 'సర్ ఒచ్చారు' వరకు అన్ని పరాజయాలే. ఒకప్పుడు ఎ హీరో తో సినిమా తీయడానికి ఎగబడే నిర్మాతలు ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్తితి. మాస్ మహారాజ సినిమా అంటే పెట్టిన డబ్బులు వెనక్కు వస్తాయి అని అలూచించే నిర్మాతలు, ఇప్పుడు డబ్బులు పెట్టాలా అసలు అని ఆలోచించే పరిస్తితికి వచ్చారు.ప్రస్తుతం నిలబడాలి అంటే, ఈ హీరో కి ఒక్క హిట్ అయినా కావాలి. అందుకే వరుసగా ఏ కధ పడితే ఆ కధ తో సినిమా చెయ్యకుండా తనకు 'డాన్ శీను' తో విజయం తెచ్చిపెట్టిన గోపి చంద్ మలినేని నే నమ్ముకుని 'బలుపు' చిత్రం మీదే పూర్తిగా దృష్టి సారించాడు రవి.అయితే ఈ హీరో మూస ధోరణి లో నటించకుండా నటనలో, పాత్ర ఎంపికలో కాస్త వైవిధ్యం చూబిస్తే విజయం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు సినీ పండితులు... ఏమో ఎమవునో మరి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi manchu is off to maha kumbh mela
Sonia gandhi kumbh visit cancelled  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more