Kamal haasan directing rajnikanth

'Kamal haasan Directing Rajnikanth,kamal haasan latest movie viswaroopam,viswaroopam review,viswaroopam stills,kamal haasan and rajnikanth combo movie,rajnikanth in kamal haasan banner,kamal haasan directing rajnikanth

'Kamal haasan Directing Rajnikanth,kamal haasan latest movie viswaroopam,viswaroopam review,viswaroopam stills,kamal haasan and rajnikanth combo movie,rajnikanth in kamal haasan banner,kamal haasan directing rajnikanth

Kamal Haasan Directing Rajnikanth.png

Posted: 02/07/2013 06:24 PM IST
Kamal haasan directing rajnikanth

kamal_rajini

విలక్షణ నటుడు కమల్ హస్సన్... స్టార్ నటుడు, యావత్ భారతీయ సినిమా గర్వపడే హీరో రజనీకాంత్... వీరిరువురు సూపర్ స్టార్లే... ఇరువురు సినీ పరిశ్రమ కు వచ్చిన తోలి నాళ్ళల్లో ఎన్నో చిత్రాలలో కలసి నటించారు కూడా... అయితే ఇన్ని సంవత్సారాల తరువాత మళ్ళి ఇద్దరు ఒకే సినిమా కోసం పని చేస్తే??? ఒకే సినిమా లో కలసి కనపడితే???

ఒకే వేల కమల్ దర్శకత్వం లో రజని కాంత్ కలసి నటిస్తే??? ఇదే పుకారు, ఇప్పుడు తమిళ నాట షికారు చేస్తోంది. త్వరలో కమల్ దర్శకత్వం లో రజని నటించబోతున్నాడు అని అందరు కోడై కోస్తున్నారు... మరి ఈ వార్త లో యెంత వరకు నిజం ఉంది? ఒక వేళ రజని నటిస్తే, కమల్ దర్శకత్వం లో 'మూ' గా చెప్పుకుంటున్న విశ్వరూపం కొనసాగింపు లో నటిస్తాడా అన్న ప్రశ్నలు అందరినీ ఆలోచనల్లో ముంచి వేస్తున్నాయి.

కాని కొందరు మాత్రం, ఇది అసాధ్యం అని... పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో అయితే కమల్ కి రజని కి ఎటువంటి ఇమేజ్ అంటూ ప్రత్యేకంగా లేదు కాబట్టి, వాళ్లప్పుడు కలసి నటించినా చెల్లింది... కాని ఇప్పుడు ఇరువురు ఒకొక్క ఇమేజ్ ని ఎర్పర్చుకున్నప్పుడు, వీరిరువురు కలిసి నటించడం వర్క్ అవుట్ అవ్వదని కొందరి అభిప్రాయం.మరి ఈ వార్త ఎంతవరకు కార్య రూపం దాలుస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna vamsi spending lot of money for nani paisa
Prayamani item number in sharukh movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more