విలక్షణ దర్శకుడు కృష్ణ వంశి... ఒకప్పుడు కృష్ణ వంశి సినిమా అంటే భారీ అంచనాల మధ్య విడుదల అయ్యేవి... విలక్షణమైన కధలే కాక, కుటుంబ కథా చిత్రాల ని కూడా నిర్మించడం లో ఈ దర్శకుడు దిట్ట... అందుకే 'అంతఃపురం' వంటి చిత్రాలు, 'మురారి' వంటి చిత్రాలు, ఈ దర్శకుడి ఖాతా లో ఉన్నాయి... 'నిన్నే పెళ్ళాడుతా', 'ఖడ్గం', 'మహాత్మా', 'మొగుడు', ఇలా వైవిధ్యమైన కధలతో ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు తీయ్యడం లో కృష్ణ వంశి కి ప్రత్యెక శైలి ఉంది... అందుకే, ఈయన సినిమాలు అయితే సూపర్ హిట్ సాధిస్తాయి, లేదా కనీసం యావరేజ్ టాక్ ని అయినా సొంతం చేసుకుంటాయి.
కొత్త దర్శకుల హవా తో కృష్ణ వంశి ఈ మధ్యన కాస్త వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే... అయితే, తన శైలి లో ఇంకో సినిమా తో సిద్ధం అవుతున్నాడు వంశి... నాని హీరో గా 'పైసా' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయిపొయింది... చిత్రం బాగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుని, కృష్ణ వంశి ఖాతా లో ఇంకొక హిట్ చిత్రంగా మిగిలిపోతుందని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు...అవతల హీరో నాని కూడా, వరుస విజయాల తో దూసుకేల్తున్నాడు, వైవిధ్యమైన కధలని, పాత్రలని ఎంచుకున్తున్నాడు... మరి కృష్ణ వంశి - నని ల 'పైసా' నిర్మాతకి, చూసే ప్రేక్షకుడికీ, పంపిణీదారుడికీ పైసా వసూల్ అనిపించేలా ఉంటుందా? వేచి చూడాలి
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more