Prayamani item number in sharukh movie

prayamani, prayamani item number, prayamani in sharukh movie, chennai express movie, nayana tara, deepika padukune, sharukh, priyamani hot, priyamani movies, film news, moive news

prayamani item number in sharukh movie

1.gif

Posted: 02/06/2013 04:19 PM IST
Prayamani item number in sharukh movie

Priyamani__rocking_hot_10

       తన అద్భుతమైన నటనాపటిమతో టైటిల్ లీడ్ రోల్స్ చేస్తోన్న అందాలతార ప్రియమణి మరోసారి బాలీవుడ్ తెరపై ప్రత్యక్షం కానుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్ సరసన హాట్ హాట్ ఐటెం చేయబోతోందీ అమ్మడు.  షారూఖ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్’లో షారూఖ్‌ఖాన్‌ తో కలిసి చిందేంయబోతోంది. ముంబయ్ నుంచి రామేశ్వరం వెళ్తున్న కథానాయకుడికి  మార్గమధ్యంలో ప్రియ తారసపడి తన ఒంపుసొంపులు ఒలకబోస్తుంది.
        కాగా,  కేవలం నాలుగు నిమిషాల ఈ పాట కోసం ప్రియమణి 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు సమాచారం. అంటే ఓ సినిమాకు ఈ అమ్మడికి ఎంత ఇస్తున్నారో అంతే మొత్తాన్ని ఒక్క పాటకు తీసుకోనుందన్నమాట. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మొదట షారూఖ్‌ఖాన్‌తో నయనతారను ఐటమ్‌సాంగ్‌లో నటింప చేసే ప్రయత్నాలు జరిగాయి. నయనతార నిరాకరించడంతో ఇప్పుడు ప్రియమణిని ఎంపిక చేశారు.  
        ఒకవైపు షారూఖ్ తో బాలీవుడ్ లో అవకాశం.. మరోవైపు బంపరాఫర్... ఏమైనా ప్రియమణికి ప్రజంట్ డేస్ బాగున్నట్టున్నాయి. తెలుగులో కూడా వరుసపెట్టి సినిమాలు వచ్చేస్తున్నాయి కూడా కదా.. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు రావణ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal haasan directing rajnikanth
Deepika padukone is happy to be busy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more