ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరో యశో సాగర్ మరణించిన విషయం తెలిసిందే. అయితే హీరో మరణం పై అనేక పుకార్లు చిత్ర పరిశ్రమలో తిరుగుతున్నాయి. హీరో యశో సాగర్ మరణించాటానికి కారణం ఒక హీరోయిన్ అనే పుకార్లు ఇప్పుడు చిత్ర పరిశ్రమలు ఊపందుకున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు యశో సాగర్ తో మొదటి సినిమా చేసిన స్నేహా ఉల్లాల్ పేరు వినిపిస్తుందని టాలీవుడ్ ప్రజలు అంటున్నారు. హీరోయిన్ స్నేహ ఉల్లాల్ పుట్టిన రోజు సందర్భంగా తన తెలిసిన ఫ్రెండ్స్ అందరిని ఫిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్నేహ ఉల్లాల్ యశో సాగర్ ను కూడా ముంబయికి ఆహ్వానించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి మద్య మంచి స్నేహ బంధం ఉందని, అందుకే తన పుట్టిన రోజు పార్టీకి పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పుట్టిన రోజు పార్టీలో నైట్ అంత యశో సాగర్ తాగినట్లు చెబుతున్నారు. పార్టీలో బాగా తాగిన యశో సాగర్ , అతని మిత్రులు ఎయిర్ పోర్టుకు లేటుగా వెళ్ళడంతో బెంగుళూరు వెళ్లే ఫ్లైట్ మిస్సయిందట. అయితే బెంగుళూరులో ముఖ్యమైన పనులు ఉండటం వలన యశో సాగర్ తన మిత్రులు కలిసి కారులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. బాగా తాగిన మైకంలో యశో సాగర్ కారు నడపలేని పరిస్థితులో ఉన్నట్లు తెలుస్తోంది.
అలా పీకలదాకా త్రాగేసి కార్ డ్రైవ్ చేస్తే ఏమౌతుందో అందరికి తెలిసిందే? బతకాలని ఆ బ్రహ్మదేవుడు రాసిన.. సరే నూకలు సెల్లి పోతాయి. అయితే ఇలా జరగటానికి కారనం స్నేహ ఇచ్చిన పార్టీ వలనే జరిగిందని అతని మిత్రులు అంటున్నారు. లేకపోతే ఈ రోజు యశో సాగర్ కు జీవితం అర్థంతరంగా ముగిసేదికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అతని మరణానికి స్నేహను బలి చేయటం మంచిది కాదు? ఆనందంగా పార్టీకి పిలిచింది? అంతమాత్రనేకే ఆమె ఇలా నిందవేయటం మంచిది కాదని కొంతమంది అంటున్నారు. మరణానికి చిన్న పెద్ద, జీవితం, మంచి, చెడు, అనేది తెలియాదు. సమయం ఆసన్నమైనప్పుడు మనిషికి మరణం వస్తుంది. అంతే తప్ప ఒకరి మరణానికి మరోకరిపై ఏలేత్తి చూపటం మనం మానుకోవాలని కొంత సినీ పెద్దలు అంటున్నారు. మరణించిన మనిషి అనేక రకాలుగా మాట్లాడుకోవటం బ్రతికున్న మనుషుల లక్షణం. అంత మన మంచికే అని ముందుకు పోవటమే మనిషి పని...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more