వీణా మాలిక్ పేరు చెబితే చాలు కుర్రకారుకి నరాల్లో తీగల్లా మారి సంగీతం పలకటానికి సిద్దంగా ఉంటాయి. వీణా మాలిక్ అందాలతో చరిత్ర స్రుష్టించింది, అలాగే సంచనలం స్రుష్టించింది. పాకిస్తానీ భామ వీణా మాలిక్ తన నగ్న అందాల కోసం పాకిస్తాన్, యువకులు , ఇండియా కుర్రళ్లో ఎగబడి మారీ ఇంటర్ నెట్ నుండి డౌన్ లోడు చేసుకుంటున్నారని అనేక సర్వేలు చెప్పాయి. అయితే ఆమె అందాలతో చాలా జాగ్రత్త గా ఉండమని కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారు. వీణాకు వైరస్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఆమె పేరు కొంత మంది వైరస్ ఎక్కిస్తున్నారనే పుకార్లు ఉన్నాయి. సో జాగ్రత్తగా మీటాండీ ..లేకపోతే తీగ తెగిపోతుంది సుమీ... అయితే మరోసారి సంచనలైన ప్రకటన చేసింది వీణా మాలీక్ తన నగ్న అందాలను ఇక నుండి 3డీలోనే చూడాలని కండీషన్ పెడుతుంది.
గతంలో ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ కోసం ఒంటిపై నూలుపొగు కూడా లేకుండా దర్శనం ఇచ్చి ప్రపంచం ద్రుష్టిని తన వైపు తిప్పుకున్న వీణా మాలిక్ అలా వచ్చిన పబ్లిసిటీ తో బాలీవుడ్ లో సెటిల్ కావడానికి మార్గం సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి వీణా మాలిక్ బాలీవుడ్లో ముంబై 125 కి.మి అనే 3డి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో వీణా మాలిక్ పాత్ర రోడ్డు పక్కన నగ్నంగా కూర్చుని ఆ దారిలో పోయే వారిని తన అందాలతో ఆకర్షించి చంపేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రీసెంట్ గా ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనిపై సర్వత్రా చర్చనీయాంశం అయిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more