Actress hansika future plan

hansika, actress hansika future plan,hansika latest photos, hansika hot stills, hansika new movies, hansika telugu movies, hansika money saving,

actress hansika future plan

hansika.gif

Posted: 12/19/2012 04:43 PM IST
Actress hansika future plan

actress hansika future plan

పాలకొవ్వలాంటి పిల్ల.. పట్టుకుంటే జారిపోయే కోమలమైన శరీరం. చూసేకొద్ది కొర్కుకుతినేయాలనిపించే అందం.  ఎలాంటివారికైన వేడి పుట్టించగలికే ఆమె కంటి  చూపులు. చిన్నవయస్సులోనే మతులుపొగట్టే అందంతో  వెండితెరపైకి అడుగుపెట్టింది పొలనురగల చిన్నది హన్సిక. మల్లెపువ్వులాంటి మాటలతో  ఎదుటివారికి  మైకం తెప్పించే మాటలు నేర్చిన తెల్ల పిల్ల. తెలుగు వారికి అడపదడపా చూపిస్తూ.. తమిళ తంబీలకే పూర్తిగా చూపిస్తుంది హీరోయిన్ హన్సిక. అయితే ఇటీవల హన్సికలో ఉన్న  కొన్ని నిజాలను బయట పెట్టింది.  తన లో కలిగే కోరికలను చాలా వరకు అదుపు చేసుకుంటుందట. ఆ కోరికలు  బయటపడితే చాలా గొడవలు జరిగిపోతాయాని జాకెట్  సరిచేసుకుంటు తన సన్నిహితుల దగ్గర చెబుతుందట. అయితే హన్సికలో  అంతగా రగిలించే కోరికలు ఏమిటయ్య అంటే.. ‘‘ అరటాకులో  అన్నం ఆకుపచ్చగా ఉన్నప్పుడు అన్నం తినాలి’’ ఆకు వాడిపోయిన తరువాత అన్నం తిన్నలేం కదా .., అలాగే  అందం ఉన్నప్పుడు నాలుగు పైసలు  వెనకేసుకోవాలి. అందం లేనప్పుడు పైసలు రమ్మంటేరావు కాబట్టి, డబ్బులను చాలా పొదుపుగా వాడుకోవాలని  హన్సిక ఆమె సన్నిహితుల దగ్గర చెబుతుందట.   డబ్బులున్నాయి కదా.. అని జల్సాలకు ఖర్చుచేసే మనసత్త్వం కాదని చెబుతుంది.

actress hansika future plan

  విలాసాలు, అవసరాల మధ్య తేడా హన్సికకు  స్పష్టంగా  తెలిసిపోతుందట.  అందుకే మనసులో కలిగే కోరికలను  అదుపు చేసుకోకపోతే చాలా నష్టం జరిగిపోతుందని  నవ్వుతూ చెబుతుంది.   అందుకే షాపింగ్ కి వెళ్లేటప్పుడు  ఆమెలోని కోరికలను చాలా అదుపులో పెట్టుకోంటుందట. అంతేకాకుండా కొన్ని సలహాలు కూడా చెబుతుంది.  పది రూపాయల వస్తువుకి  వంద రూపాయల వెచ్చిస్తే ..   మన ఆనందం పది రెట్లు పెరిగిపోదని హన్సిక తెలివిగా చెబుతుంది.  ఆ డబ్బుతో  ఒకరికి కడుపునిండా  అన్నం పెట్టొచ్చునని చెబుతుంది. అయితే  చాలా మంది పుట్టిన రోజు  పేరుతో  లక్షలు పోసీ వేడుకల్లో  మునిగిపోతారు. కానీ అందులో  వారి తప్పేం లేదు. ఎవరి ఆనందం వారిది.  అయితే అందులో కొంత మొత్తం  అనాథలకు  కేటాయించండి  అందులోనే  అన్నింటికంటే ఎక్కువ  ఆత్మసంత్రుప్తి లభిస్తుందని  హన్సిక  హీతోపదేశం చేస్తుందని  కోలీవుడ్ జనాలు అంటున్నారు.  ఈ సామాజిక సేవలో పడిన హన్సిక తనలో కోరికలను తగ్గించుకోవటం చాలా మంచిదని  ఆమె అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actor prakash raj life change
Punjabi singer i love you to anchor suma at nayak audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more