నటుడు ప్రకాష్ రాజు అందరికి తెలిసిన వ్యక్తి . ఆయన తన మొదటి భార్య విడాకుల్చి, రెండో పెళ్లి చేసుకున్న తరువాత ఆయన అందరికి చెడు అభిప్రాయం కలిగింది. మంచి నటుడు ఇలా చేసాడు అంటూ సినీ పండితులు మండిపడ్డారు. ప్రకాష్ రాజు నటనలో అన్ని కోణాలు ఉంటాయి. కానీ ఆయన నిజజీవితంలో మాత్రం ఆయన కోణాలు ఎవరికి నచ్చవని అందరు అంటారు. అలాంటి ప్రకాష్ రాజు ఒక్క సినిమాతో మంచివాడిగా మారిపోయాను అని చెబుతున్నాడు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో నటించడంతో తాను మంచివాడిగా మారినట్టు సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఆ చిత్రం ఆడియో హైదరాబాద్‌లో విడుదలైన విషయం తెల్సిందే. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. తన 20 యేళ్ల నట జీవితంలో నేనెక్కువగా మాట్లాడాల్సిన సినిమా ఇదన్నారు. ఇందులో ఓ డైలాగ్ ఉంది. మంచివాడు అనిపించుకుంటే మనిషవుతాడన్నదే ఆ డైలాగ్. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ కథ చెప్పినప్పుడు మంచివాడ్ని అనిపించుకోవాలనిపించింది, అందుకే.. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యే నాటికి నాలోని దుర్గణులాన్నీ త్యజించినట్టు చెప్పారు. ఈ సినిమా చేసిన తర్వాత నాలోని కొన్ని చెడు గుణాలు దహనమైనట్టు చెప్పారు. అనూహ్యమైన సబ్జెక్ట్ ఇది. దీన్ని సినిమా అని పిలవడం నాకిష్టం లేదు. ఇది జీవితం. మనలో ఉన్న మంచితనాన్ని హత్తుకునే సినిమా ఇది. ఆయనలో ఇప్పుడు మంచి లక్షణాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more