Punjabi singer i love you to anchor suma at nayak audio function

anchor suma,nayak audio release,punjabi singer i love you to anchor suma, nayak audio function,singer jaspreet jasz says,tv anchor suma, pawan kalyan , ram charan, ram charan nayak audio release

punjabi singer i love you to anchor suma at nayak audio function

anchor suma.gif

Posted: 12/18/2012 05:49 PM IST
Punjabi singer i love you to anchor suma at nayak audio function

punjabi singer i love you to anchor suma at nayak audio function

మాటలతో మాయచేసే మలయాళీ ముద్దుగుమ్మకు  షాక్ తగిలింది.  తన మాటలతో ఎదుటివారిని అష్టదిగ్బందంలో పెట్టే  యాంకర్ కే షాకిచ్చాడు.   ఆమె ఎవరు కాదు బుల్లితెర పై రాజ్యం ఎలుతున్న  యాంకర్ సుమ.  సుమకు ఒకప్పుడు తెలుగు రాదే. మలయాళం మాత్రం బాగా వచ్చు. అలాంటి  సుమ  తెలుగు నేర్చుకొని  తెలుగు బుల్లితెరపై ఎదురులేని యాంకర్ గా తన సత్తా చాటుతుంది.  సుమతో  ఎంతో మంది యాంకర్లు పోటీపడిన వారు ఇప్పుడు కనిపించటంలేదు. కానీ బుల్లితెర పై యాంకర్ మహారాణిగా చెలాయిస్తుంది. అయితే నాయక్ ఆడియో ఫంక్షన్ లో  సుమకు అనుకోని సంఘటన ఎదురైంది.   ఇటీవల టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన  పంజాబీ సింగర్  జస్ ప్రీత: జాజ్ తో  సుమకు  అనుకోసి సమస్య ఎదురైంది.  జస్ ప్రీత్  జాజ్  తెలుగు బాష అసలు రానే రాదే. కానీ  ఆయన  ఢమరుకం సినిమాలో  ఒక పాట,  ఊసరవెల్లి సినిమాలోను, ఇప్పుడు తాజగా   నాయక్  సినిమాలో  ఒక పాటపాడినట్లు తెలుస్తోంది.  నాయక్ లో సినిమాలో పాట పాడి తెలుగు వారికి మరింత  దగ్గరయ్యాడు.   అయితే  నాయక్ ఆడియో ఫంక్షన్ లో  అతను ఇద్దరు ముద్దుగుమ్మలకు  ఐ లవ్ యు  చెప్పాడు.  ఒకరు సింగర్  అయితే మరొకరు యాంకర్ సుమ.  సింగర్ సుచిత్ర మాత్రం అతని  మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

punjabi singer i love you to anchor suma at nayak audio function

కానీ  సుమ యాంకర్ మాత్రం వెంటనే  ఖంగుతినే  ఆన్సర్  చెప్పింది.  అతను ఐ లవ్ యు అని చెప్పగానే  యాంకర్ సుమ ..  మా ఆయన్ని అడిగి చెప్పా అంటూ   సుమ సమాధానిమివ్వటంతో  ఆడియో ఫంక్షన్ లో ఒక్కటే నవ్వులు ?  యాకంర్  సుమ చెప్పిన  సమాధానం  ఆ పంజాబీ సింగర్  అర్థం కాలేదు, ఎందుకంటే అతనికి తెలుగు భాష రాదు కాబట్టి.  కానీ, అక్కడున్న తెలుగు వారి అందరికి అర్థం అయింది.  అందరితో పాటు రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ లు కూడా  పకపకానవ్వేవారు.  దీంతో అక్కడున్నవారు సుమ మాటల పుట్ట అంటు కితాబు ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress hansika future plan
Manchu lakshmi gundello godari movie problems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more