అది 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్... ఏంతో ఉత్కంతట మధ్య, దాదాపుగా, ప్రత్యర్ధులపై టీం ఇండియా గెలవడం అసాధయం అనుకున్న సమయం లో, సచిన్ వంటి మాస్టర్లు కూడా అవుట్ అయ్యి వెనుదిరిగిన సమయంలో, ఆటగాడు యువరాజ్ సింగ్ తో కలిసి, బరిలోకి దిగి, నేర్పుగా ఆట ఆడి, ఎన్నో ఏళ్ళ తరువాత, భారత క్రికెట్ జట్టు కి ప్రపంచ కప్ తెచ్చిపెట్టడంలో విజయం సాధించాడు ఆ జట్టు సేనాధిపతి, ధోని. ఇక అంతే, ఒక్కసారిగా ధోని పేరు మారుమోగింది. ప్రతీ ఒక్కరు, క్యాప్టెన్ గా ధోని సమన్వయతత్వం, ఆట తీరు, జట్టుని నడిపించిన తీరు, సరియిన సమయం లో తీసుకున్న సరైయిన నిర్ణయాలు, ఒకటేమిటి, ధోనిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు.
కాని ఈ ఆనందం ధోనికి ఎక్కువ కాలం నిలువలేదు... ప్రపంచ కప్ గెలిచిన తరువాత, T20 మ్యాచ్ లతో మొదలు, ఇంగ్లండ్ తో టెస్టు సీరీస్లలో, భారత జట్టు వరుస పరాజయాలు పాలవ్వడం మొదలు పెట్టింది. మ్యాచ్ ను గెలిపించడంలో, మ్యాచ్ క్యాప్టెన్ గా, కీలక ఆటగాడిగా ధోని ఏమాత్రం సఫలం కాలేకపోయాడు. అవతల, ప్రత్యర్థి దేశాలు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్ జట్టుల క్యాప్టేన్లు తమదైన శైలి లో వారి జట్టులని గెలిపిస్తూ, ముందుకు సాగిపోతున్నారు. ఈ మధ్యనే జరిగిన, శ్రీలంక - న్యూజీల్యాండ్ మధ్య పోరు లో, సొంత గడ్డ పైనే శ్రీలంకను ఓడించిన ఘనత దక్కించుకుంది కివీస్ జట్టు. కాని, ధోని సేన మాత్రం బలహీన పడుతూనే ఉంది. క్రమంగా ర్యాంకింగ్ కోల్పోతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే, భారత క్రికెట్ జట్టు, సేనాధిపతి ధోని కూడా, గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more