Mallela theeram movie story

Telugu Mallela Theeram Movie Stills, Mallela Theeram Pictures, Mallela Theeram telugu Cinema Photos, Mallela Theeram film gallery,Mallela Theeram Movie Audio Launch,Mallela Theeram Movie Audio

Mallela Theeram Movie story is a different.

Mallela Theeram Movie.png

Posted: 12/03/2012 10:57 AM IST
Mallela theeram movie story

Mallela-Theeram-Movie

'మనస్పూర్తిగా ఒక వ్యక్తిని మనస్సు కోరుకుంటే... ఈ భావన ఎలా ఉంటుంది? మల్లెల తీరంలో పయనం చేస్తున్నంత మధురంగా ఉంటుంది కదూ? మనిషై పుట్టిన ప్రతీ ఒక్కరు, తమ జీవితంలో ఏదో ఒక దశలో ఈ భావనని అనుభవించక మానరు... కొందరికి ఇది జీవితాంతం నిలిచిపోతుంది, మరికొందరికి అందమైన జ్ఞపకంలా మిగిలిపోతుంది. అయితే, ఉన్న ఒక్క జీవితంలో, పెల్లి తరువాత చిగురించిన ప్రేమను, ఈ అమ్మాయి నిజం చేసుకుని, తన జీవితాన్నే మల్లెల తోటలా మార్చుకుందా ? లేక, సమాజానికి తలొగ్గి, సద్దుకుపోయిందా ? త్వరలో విడుదల అయ్యే తమ 'మల్లెలతీరం' లో చూడాలి అంటున్నారు, ఈ చిత్ర దర్శక - నిర్మాతలు..'గోదావరి సినిమా' పతాకం పై రమాదేవి నిర్మించిన ఈ చిత్రానికి, రామరాజు దర్శకత్వం వహించారు. 'మనసార', 'బస్స్టాప్' వంటి చిత్రాలలో నాయికగా గుర్తింపు ఉన్న పాత్రలను పోషించిన శ్రీ దివ్య, ఈ చిత్రంలో పెళ్లి అయిన తరువాత, మనస్పూర్తిగా ఇంకొక వ్యక్తిని ప్రేమించే గృహిణి పాత్రలో నటించింది.

ఇతర నూతన నటులు, ఈ చిత్ర కధానాయకులుగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు మాట్లాడుతూ, 'ఒక మహిళ మనస్సు యొక్క కోణాన్ని ఆవిష్కరించే దిశగా, ఈ చిత్రాన్ని రూపొందించాం.. అన్ని వర్గాల ప్రేక్షకులని, ఈ చిత్రం అలరిస్తుంది', అని చెప్పుకొచ్చారు.. చిన్న చిత్రంగా ప్రచారం మొదలు పెట్టుకున్న ఈ సినిమా, క్రమంగా అన్ని వర్గాల ప్రేక్షక దృష్టినీ ఆకర్షిస్తోంది... చిత్ర సీమలో పేరున్న దర్శకులు, శేఖర్ కమ్ముల వంటి వారు, ఈ చిత్ర తోలి కాపీని చూసి మెచ్చుకోవడమే కాదు, చిత్రానికి తమ అండ ఉంటుందని స్పష్టం చేసారు.. 'మల్లెల తీరం' యొక్క పరిమళం, త్వరలోనే గుభాలించాలని ఆశిద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Captaincy of ms dhoni is in trouble
Hyderabad on high alert fearing terrorist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more