అందాల తార కాజల్ గురించి తెలుగు ప్రేక్షకులకేకాదు దక్షిణాది చిత్ర ప్రియులకు చెప్పనక్కరలేదు. అనతికాలంలోనే ఈ ముద్దుగుమ్మ అంత పాపులారిటీ సంపాదించుకుంది. మాంచి ఫాంలో ఉన్న ఈ సుందరి సంచలనాన్ని కలిగించే ఓ కొత్త స్టెప్ తీసుకుంటున్నట్టు వినికిడి. త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకుంటుందని సమాచారం. ఈ విషయంలో ఆమె తండ్రి అప్పుడే సంబంధాలు చూడడం కూడా ప్రారంభించారని అంటున్నారు. తాను సినిమా హీరోని ఎవర్నీ తాను వివాహమాడనని, సినిమా రంగానికి చెందని వ్యక్తికే తాను ప్రాధాన్యత ఇస్తానని తాజాగా ఈ బ్యూటీ చెపుతోన్న మాటలు పెళ్లి బాజాకి ఊతమిస్తున్నాయనే చెప్పొచ్చు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more