Speed breakers at three places on tank bund

Lokayukta,Hyderabad Municipal Corporation,vehicles, speed,Tank Bund

The Lokayukta directed the Greater Hyderabad Municipal Corporation on said that it was proposed to limit the speed of vehicles plying on the Tank Bund.

speed-breakers at three places on Tank Bund.png

Posted: 12/01/2012 06:30 PM IST
Speed breakers at three places on tank bund

speed_controlఅక్టోబర్  27 సాయంత్రం... బస్సు అతివేగానికి, డ్రైవర్ నిర్ల్యక్షానికి, ట్యాంక్ బండ్ పై రోడ్డు దాటుతున్న, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బస్సు డీకొని మృతి చెందారు... అదే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు... ప్రమాదానికి కారణం అయిన బస్సు వేగాన్ని పరిశీలించగా, 60 నుంచి 70 స్పీడ్ లో, బస్సు ఒచ్చిందని, వేగాన్ని అదుపుచేయ్యలేని డ్రైవర్, రోడ్డు దాతుతున్నవారి మరణానికి కారణం అయ్యాడు అని తేలింది. ఇదే విషయమై నిర్ణయం తీసుకున్నలోకాయుక్త జస్టిస్ బీ. సుభాషణ్ రెడ్డి వాహనాల వేగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. గంటకు 20 నుండి 30 కిలోమీటర్లకు మించి వాహనాల వేగం ఉండకూడదు అని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసారు... ఇంతే కాక, ' ఇది ప్రసిద్ధి చెందినా పర్యాటక ప్రాంతం. ఇక్కడ వేగా నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వండి. వాహనచోదకులను చైతన్యవంతులని చేసేందుకు సూచీలు ఏర్పాటు చెయ్యండి. పాదచారుల సౌలభ్యం కోసం జీబ్రా క్రాసింగ్ గీతాలు గీయించండి. ఇవి రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలాగా చర్యలు తీసుకోండి' అని నియమాలని విధించారు...ఇక దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారులను ఫిజియోతేరపి నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఒక విధంగా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదే అయిన, ఎంతవరకు అమలులోకి ఒచ్చి, ప్రజలకు ఉపయోగపడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress kajal wedding statements
Identity proo must for railway passenger  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more