Lakshmi manchu dream with raja mouli

lakshmi manchu, rajamouli, lakshmi manchu dream, lakshmi manchu with raja mouli, director rajamouli, maniratnam, ram gopal varma, laksmi talk show, lakshmi wallpapers, lakshmi hot pics

lakshmi manchu dream with raja mouli

29.gif

Posted: 12/02/2012 05:50 PM IST
Lakshmi manchu dream with raja mouli

         Lakshmi-Manchuee  టీవీ షోల్లోనే కాదు వెండితెరమీదా, వెండి తెరవెనుకా కూడా దూసుకుపోతుంది ప్రస్తుతం మంచు లక్ష్మీ. ఇప్పడో కొత్త విషయంతో వార్తల్లోకి ఎక్కిందీమె. రాజమౌళి సినిమాలో నటిస్తే నటిగా తన కల నెరవేరిట్టేనని చెబుతోంది. మొదటి నుంచి తాను మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ, రాజమౌళి సినిమాలు బాగా చూసేదాన్ననీ, వాళ్ల టేకింగ్‌ స్టైల్‌ తనకి ఎంతో ఇష్టమని అంటోంది.
        ఈ ముగ్గురి సినిమాల్లో నటించిన వారికి నటన పట్ల ఓ అవగాహన కలుగుతుందనీ, అంతే కాకుండా చాలా త్వరగా గుర్తింపు వస్తుందని చెబుతోంది. అయితే, రాజమౌళి సినిమాలో మాత్రమే నటించవలసి ఉందనీ, ఆ అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నానని అంటోంది. రాజమౌళి కి కథా కథనాల పైన మాత్రమే కాకుండా సినిమా టెక్నాలజీ పైన కూడా మంచి అవగాహ ఉందని, అందు వల్లనే ఆయన అపజయమెరుగని దర్శకుడిగా అభినందనలు అందుకుంటున్నాడంటూ పొగడ్తల్లో ముంచెత్తుతోంది. వీటిని చూసైనా రాజమౌళి అవకాశం కల్పిస్తే సరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad on high alert fearing terrorist
Actress kajal wedding statements  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more