Manchu lakshmi to launch her perfume

laxmi prasanna perfume business, manchu laxmi prasanna hot photogallery, lakshmi prasanna hot photos, manchu lakshmi hot pics, news for manchu laxmi prasanna,

Manchu scion Lakshmi Prasanna is all set to release a perfume named after her next month. After coming from a filmy back ground

Manchu Lakshmi To Launch Her Perfume.png

Posted: 11/22/2012 12:45 PM IST
Manchu lakshmi to launch her perfume

Lakshmi_prasanna

సినీ హీరోయిన్లు, సెలబ్రెటీలు కాసిన్ని రాళ్ళు వెనకేసుకున్నాక సైడ్ బిజినెస్ చేయడం మొదలు పెడతారు. ఇప్పటికే టాలీవుడ్ లో, బాలీవుడ్ లో పలువురు హీరోయిన్లు సైడ్ బిజినెస్ పెట్టేశారు. ఇప్పుడు అదే బాటలోకి రానుంది మోహనబాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న. లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈమె తన సొంత పేరు మీద ఓ బ్రాండ్ స్ధాపించి ఆమె ఇలా ఫెరఫ్యూమ్స్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే తెలుగుకి మాత్రం ఇది కొత్త విషయమే. ఎందుకంటే తెలుగు వారు ఇంత వరకు ఇలాంటి పరిమళాలు వెదజల్లే ఫెర్యుఫ్యూమ్స్ ని తయారు చేసే బిజినెస్ ప్రారంభించలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ జనాలు మంచు లక్ష్మి మంచి సువాసనలు వెదజల్లే పరిమళాలతో అందరి ఇంట్లోకి రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈమె నటిగా, నిర్మాతగా, దర్శకత్వంలో బిజీగా ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ తో మరింత బిజి కాబోతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Politics over telugu mahasabhalu
Kasab death controversy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more