Kasab death controversy

ajmal Kasab hanged controversy, Kasab death, Ajmal Kasab, controversial case,Kasab hanged,India executed 26/11 controversial case,Mumbai terror attacks 2008 timeline,maharashtra

Kasab death controversy

Kasab death.gif

Posted: 11/21/2012 05:58 PM IST
Kasab death controversy

Kasab death controversy

ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ రోజు ఉదయం 7.30 గంటలకు అతి రహస్యం ఉరి తీశారు. కసబ్ ను ఉరి తీశారు అని మహారాష్ట్రం ప్రభుత్వం, హోంశాఖ మంత్రి మీడియా కు చెబితేగానీ .. దేశ ప్రజలకు తెలియాలేదు. కసబ్ ఉరి పై అనేక అనుమానాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. అసలు కసబ్ కు నిజంగానే ఉరి శిక్ష వేశారా? కసబ్ కు ఉరి శిక్ష వేసింది ఎవరు? కసబ్ కు ఉరి శిక్ష అమలు జరిపిన తలారి ఎవరు?  ఆ తలారి పేరు ఏమిటి? ఇంత రహస్యంగా ఎందుకు కసబ్ ను ఉరి తీశారు?  ఒకవేళ కసబ్ ది సహాజ మరణమా? అనే  అనుమానాలు దేశ ప్రజల మద్య చకర్లు కొడుతున్నాయి. అసలు కసబ్‌కు ఉరిశిక్ష విధించారా? కొద్ది కాలంగా అతను డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నందున దాంతో మృతి చెంది ఉంటాడా? ఒకవేళ ఉరిశిక్ష విధించినా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష వేసేందుకు భారత చట్టాలు అనుమతిస్తాయా? అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Kasab death controversy

 బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు కసబ్‌ను పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీసినట్లుగా తెలియజేశారు. ఆ తర్వాత రెండు మూడు గంటల్లోనే అతని మృతదేహాన్ని ఎరవాడ జైలులో ఖననం చేశారు. దీంతో డెంగ్యూతో బాధపడుతున్న నిందితుడిని ఎలా ఉరి తీస్తారని అంటున్నారు. అదే నిజమైతే అతను డెంగ్యూతోనే బాధపడుతూ మృతి చెందవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అందుకే గంటల్లో ఖననం చేసి ఉంటారనే  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కసబ్‌ను ఉరి తీసినట్లుగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్‌లు చెప్పారు. గంటల్లోనే ఖననం చేసినట్లు చెప్పారు. ఇటీవల కసబ్ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వైద్యులు కసబ్ కేవలం సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లుగా ప్రకటించారు. కసబ్ ఉరిశిక్షకు సంబంధించిన పిక్చర్స్ ఎందుకు బయటకు రాలేదనే ప్రశ్న కూడా పలువురిలో ఉదయిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu lakshmi to launch her perfume
Balayya conform for hindupur mp seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more