Politics over telugu mahasabhalu

Politics over Telugu Mahasabhalu, telugu mahasabhalu, tirupati,

Politics over Telugu Mahasabhalu

Politics over Telugu Mahasabhalu.png

Posted: 11/22/2012 09:45 PM IST
Politics over telugu mahasabhalu

karnakar_reddy

మన రాష్ట్రంలో ఏ మంచి తల పెట్టినా దానికి రాజకీయ రంగు పులమడం మన రాజకీయ నాయకులకు అలవాటే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తల పెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా రాజకీయ తెగులు పట్టుకుంది. ఇప్పటికే తెలుగు భాష అంతరించి పోతున్న తరుణంలో తెలుగు భాషను, తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటడానికి తలపెట్టిన ఈ సభలకు రాజకీయ రంగు అంటించడం ఎంత వరకు సమంజసమో రాజకీయ నాయకులకే తెలియాలి. ప్రభుత్వం చేపట్టే పనులలో లోసుగులు వెతిని, దానికి రాజకీయం చేసి, అధికార పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నించే రాజకీయ పార్టీలు ఎన్నో. ఇప్పుడు తిరుపతిలో నిర్వహించే ఈ సభలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఒక తెలుగు వాడై ఉండి, రాజకీయం కోసం తెలుగు మహా సభలను బహిష్కరించండి అని పిలుపు నివ్వడం చూస్తుంటే మన రాజకీయ నాయకులు ఎంత దిగజారారో అర్థం అవుతుంది.

రాజకీయ పార్టీలు అధికార పార్టీ లొసుగులను వెతకడం మంచిదే.. కానీ ప్రతి దానిని రాజకీయం చేయడం కరెక్టు కాదు. ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర అంటూ ప్రాంతీయ, భాషా భేధాలు చూపిస్తున్నారు. ఇటు తెలంగాణ వాదులు కూడా తెలుగు సభలు ఆంధ్ర వారికి సంబంధించినవి కాబట్టి వాటిని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ప్రాంతాలు వేరయినా, ప్రాస వేరయినా తెలుగు వాళ్లు మాట్లాడేది తెలుగు భాషే. అలాంటి తెలుగు వాళ్ళు ఇలాంటి తెలుగు సభలను అడ్డుకోవాలని చూడటం చూస్తుంటే మనం మన భాషకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అర్థం అవుతుంది. తెలుగు భాష చచ్చిపోతుంది దానిని కాపాడుకొని ముందు తరాలకు అందివాల్సిన మన నాయకులే ఇలాంటి సభలకు అడ్డు తగలడంతో కవులు, పండితులు, భాషోద్యమకారులే కాకుండా తెలుగును అభిమానించే ప్రతి తెలుగు వాడు బాధపడుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna 100th film director surya prakash
Manchu lakshmi to launch her perfume  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more