Balayya conform for hindupur mp seat

Balakrishna to contest from Hindupur, Balakrishna to contest against Lagadapati, Balakrishna into national politics,Balakrishna, TDP, 2014 Elections

Balayya conform For Hindupur MP seat.

Balayya conform For Hindupur MP seat.png

Posted: 11/21/2012 05:21 PM IST
Balayya conform for hindupur mp seat

Balakrishana

నందమూరి నటసింహం బాలక్రిష్ణ త్వరలో తన సెంకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించబోతున్నారు. రానున్న 2014 ఎన్నికకలో లోపు వంద సినిమాలు పూర్తి చేసి, తరువాత సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో కొనసాగాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక బాలయ్య రాజకీయాల్లోకి వస్తే, మెగా స్టార్ చిరంజీవికి కూడా పోటీగా ఉంటారని అంటున్నారు. ఆయన రానున్న ఎన్నికలలో అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపి తద్వారా పార్లమెంటుకు పంపాలన్న యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుండి లోక్ సభ అభ్యర్థుల జాబితాను రూపొందించే పనిలో పడ్డ తెలుగుదేశం పార్టీ గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తుంది. లోకసభ అభ్యర్థులుగా మంచి చరిష్మా ఉన్న మాజీ మంత్రులకు , సీనియర్ నేతలను బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే  సినీ హీరో నందమూరి బాలకృష్ణను అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపనున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. ఒకవేళ ఈ స్థానం కాకుంటే విజయవాడ సీటుకు కూడా బాలయ్య పేరును పరిశీలించే అవకాశం ఉంది. పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని ఈసారి కాకినాడ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. మొత్తం మీద పార్లమెంటు సీట్లపై తెదేపా ముందస్తుగానే దృష్టి సారించేసింది. మరి బాలయ్య గెలిచి పార్లమెంటులో అడుగు చిరుకు ధీటుగా  తన సత్తా చాటుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasab death controversy
Minister kishore chandra dev letter bomb  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh