Lokesh vs ys jagan

lokesh vs ys jagan, Nara Lokesh babu, TDP, Party, YS Jagan Mohan Reddy, 2014 Election, Chandra babu naidu, Babu, padayatra, YS Rajasekara Reddy, Yuva leaders, Congress Party, National, ap,

lokesh vs ys jagan

lokesh.gif

Posted: 09/13/2012 03:20 PM IST
Lokesh vs ys jagan

lokesh vs ys jagan

రాష్ట్ర రాజకీయ పార్టీలలో.. యువ నాయకుల హావా సాగబోతుందా?  అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర ప్రజలు ..ఇప్పటికే.. ఒక యువ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం పై కన్నెర్రజేసిన   విషయం తెలిసిందే.  పదవుల కోసం ప్రాంతాల వారిగా  విడిపోతున్న ఈ రోజుల్లో.. మరోయువ నాయకుడు రాజకీయ తెరపైకి రాబోతున్నాడనే  సంకేతాలువస్తున్నాయి. రాష్ట్రంలో జాతీయ పార్టీ రాజ్యం ఎలుతుంది?  ప్రాంతీయ పార్టీలుగా ఉన్నావారే ..ప్రతిపక్షంలో ఉన్నవిషయం తెలిసిందే.  తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా .. తొమ్మిది సంవత్సారాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నచంద్రబాబు  నాయుడు ఇప్పుడు అధికారం కోసం  పాదయాత్ర  చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే వారసత్వ పదవి కోసం  జాతీయ పార్టీ  నుండి బయటకు వచ్చి .. సొంత కుంపటి పెట్టుకొని  జాతీయ పార్టీకి నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే . రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో .. యువ నాయకుడు ఓదార్పు యాత్ర చేసి ఇప్పడు జైల్లో ఉన్న విషయం తెలిసిందే.  అయితే అంచలెంచలుగా ఎదుగుతున్న ఆ యువ నాయకుడికి చెక్ పెట్టేందుకు అటు జాతీయ పార్టీ , ఇటు ప్రాంతీయ పార్టీలు కలిసిన ఏం లాభం లేకుండా పోయింది. అయితే  తెలుగు దేశం పార్టీ మాత్రం .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్ కు అడ్డుకోవటానికి ..ఎన్నో ప్రయత్నలు చేసిన ఫలితం లేకుండా పోయింది.  ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిసిన బాటలోనే చంద్రబాబు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది.  పాదయాత్ర పేరుతో .. వైఎస్ కంటే  1000 కిలో మీటర్లు ఎక్కువ తిరగాలని బాబు భావిస్తున్నాడట.

lokesh vs ys jagan

ఇలాంటి సమయంలోనే   తన కొడుకు నారా లోకేష్ ను  రంగంలోకి దించే ప్రయత్నలు చేస్తున్నాడట . బాబు చేసే పాదయాత్రలో.. లోకేష్ కూడా కొన్ని ముఖ్యమైన ఏరియాల్లో తిరుగుతాడనే వాదనాలు  వినిపిస్తున్నాయి.  రాష్ట్ర  ప్రజలకు రాజకీయ నాయకుడిగా  లోకేష్ ను దగ్గరచేయాలనేది బాబు ఆలోచన. అయితే లోకేష్  మాత్రం  తన ఫోకస్ మొత్తం వైఎస్ జగన్ మీద పెట్టినట్లు తెలుస్తోంది.  జగన్ కు ఉన్నంత ప్రజాధరణ లేకపోయింది.  తన బిజినెస్  మైండ్ తో.. ప్రజా నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతోనే లోకేష్ మీడియా ముందుకు రాజకీయ ప్రకటనలు చేసినట్లు తెలుస్తోంది. 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెబుతున్నారు. జగన్ పార్టీ చెక్ పెట్టేందుకు  లోకేష్ వ్యూహత్మకంగా వెళ్లుతున్నట్లు టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. జగన్ అంతు చూసే పనిలో లోకేష్ బాబు, అధికారం కోసం బాబు పాదయాత్ర ? చివరకు ఎవరు విజయం సాధిస్తారో రాష్ట్ర ప్రజలే చెబుతారు? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma to get chiranjeevis seat in assembly
Sachin tendulkar retainment hot gossips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more