ఎప్పుడు తన బ్యాట్‌తో రికార్డుల మోతతో అందరికినోళ్ళల్లో నానె సచిన్ ...ఇపుడు మాత్రం పేలవమైన ఆటతీరుతో ఎప్పుడు రిటైర్ అవుతాడoటు క్రికెట్ అభిమానులు గుసగుసలాడేలా చేస్తున్నాడు. ఐతే బ్రాండ్స్ .. ఎండార్స్ మెంట్సే సచిన్ ఇంకా కంటిన్యూ అయ్యేందుకు కారణమంటున్నారు. పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నా సచిన్ ఎందుకు ఇంకా రిటైర్‌మెంట్ ప్రకటించడం లేదు. ఇది ఇపుడు యావత్ క్రికెట్ అభిమానుల్లో నెలకొని ఉన్న సందేహం. సచిన్‌తో సమానంగా ఉన్న లక్ష్మణ్,ద్రావిడ్ లాంటి ప్లేయర్స్ సైతం జూనియర్స్‌కు చోటిస్తూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా తాను మాత్రం ఇంకా ఆడాలనే కోరుకుంటున్నట్లు సచిన్ చెపుతున్నాడు. దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉందంటు ఇపుడు కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి కారణం ఒకటే , బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్స్. సచిన్ ఇపుడు 17 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు సచిన్ కనుక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెపితే వీటి ద్వారా వచ్చే కోట్లాది రూపాయల డబ్బును వదులుకోవాల్సి వస్తుందని అందుకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం లేదంటు ఈ మధ్య కాలంలో పుకార్లు బాగా వినిపిస్తున్నాయి.
ఇక సచిన్ ఎండార్స్‌మెంట్స్ కుదుర్చుకున్న కంపెనీలు ఒక సారి పరిశీలిస్తే...
సచిన్ లాంగ్ టర్మ్ ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లో ITC 2006లో ఒప్పందం కుదుర్చుకుంది 2013తో ఇది ముగుస్తుంది.
ఇక అవైవా లైఫ్ 2007లో బ్రాండ్‌అంబాసిడర్ గా ఒప్పందం కదుర్చుకుంది ప్రతి మూడు సంవ్సరాలకొకసారి ఈ ఒప్పందాన్ని రిన్యూవల్ చేసుకుంటుంది
ఇక కోకకోలా 2011లో ఒప్పందం కుదర్చుకంది 2013లో ఒప్పందం ముగుస్తుంది
కెనాన్ 2007లో ఒప్పందం కుదుర్చుకుంది 2012తో ఈ ఒప్పందం ముగుస్తుంది.
ఐతే మరొకవైపు సచిన్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు సచిన్ ఫెర్‌ఫార్మెన్స్‌కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కాబట్టిసచిన్ రిటైర్ మెంట్‌కు సంబంధించి మాత్రం ఒప్పందాలు కుదుర్చుకోలేదు. అంటే సచిన్ మ్యాచ్‌కు సెలక్ట్‌కాకున్నా, లేక ఆరు నెలలు ఆడకపోయిన మ్యాచ్ పీజు కాంట్రాక్ట్ రిన్యూవల్లో, చెల్లించే డబ్బులలో మార్పులు చేసుకునేలా ఒప్పందాలు ఉన్నాయి. అది కూడా కొన్ని మాత్రమే లాంగ్ టర్మ్ ఒప్పందాలు కాగా , మిగితావి రెండు , మూడుసంవత్సరాలకు సంబంధించిన ఒప్పందాలు సో దీంతో సచిన్ రిటైర్ అయినా పెద్దగా ఎండార్స్‌మెంట్లపై ప్రభావం ఉండక పోవచ్చనేది క్రికెట్ నిపుణుల వాదన , వచ్చిన పుకార్లకు సచిన్ ఎలా సమాధానం చెప్పాడో చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more