Cm kiran kumar reddy inviting national media in ap

cm kiran kumar reddy inviting national media in ap, Delhi, leaders, National Media, Congress Senior Leaders, Cheif Minister,Indiramma Bata, Local Media, YS Jagan, New Plane,

cm kiran kumar reddy inviting national media in ap

cm kiran.gif

Posted: 09/13/2012 01:30 PM IST
Cm kiran kumar reddy inviting national media in ap

cm kiran kumar reddy inviting national media in ap

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  తన పేరును రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాలని .. అనేక పథకాలు పెట్టి.. ప్రజల వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందిరమ్మ బాట పేరుతో చేస్తున్న కిరణ్ యాత్రను ..లోకల్ మీడియా కంటే.. జాతీయ మీడియా అయితే.. తన ఇమేజ్  ఢిల్లీ పెద్దలకు తెలుస్తోందని. తను పడుతున్న కష్టం వారికి తెలియాలనే ఉద్దేశంతో .. కొత్త పథకం వేసినట్లు తెలుస్తోంది.  అసలే పదవీగండం ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకు  సరికొత్త ప్రయెగాం చేస్తున్నాడని మీడియా వర్గాలు అంటున్నాయి . అంటే వైఎస్ జగన్ మాదిరే.. లోకల్ మీడియాతో  సంబంధాలు లేకుండా .. జాతీయ మీడియా దగ్గరవ్వటం.  ఎన్నడూలేని విధంగా జాతీయమీడియాతో సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచనలో కిరణ్ ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.  తాను చేపట్టిన ఇందిరమ్మబాట కవర్‌ చేసేందుకు నేషనల్‌ మీడియాకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.  తన పనితీరుపై అసంతృప్తితో ఉన్న హైకమాండ్‌ మనసు గెలుచుకునేందుకు సీఎం కిరణ్‌ తంటాలు పడుతున్నట్లు కనిపిస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి. అధిష్టానం మెప్పుపొందేందుకు నేషనల్‌ మీడియాను నమ్ముకోవటం చాలా మంచిదని సీఎం ఆలోచన.

cm kiran kumar reddy inviting national media in ap

అయితే  ఇటీవల చేపట్టిన ఇందిరమ్మబాటు కార్యక్రమం కవరేజి కోసం జాతీయ మీడియాకు అహ్వానాలు పంపారట. ఆ మీడియా ప్రతినిధులకు విమానఖర్చులు, ఫ్రీహోటల్‌ అకామిడేషన్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సర్వం తామే భరిస్తామంటూ ఆఫర్‌ కూడా  చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే  ఇన్ని ఆఫర్లు ప్రకటించినా ఇందిరమ్మబాటపై ఇంట్రెస్ట్‌ చూపలేదు నేషనల్‌ మీడియా వారు. అయితే ఢీలాపడిపోకుండా ..ఈ విషయాన్ని  సమాచార కమిషనర్‌ చంద్రవదన్‌ కు చెప్పినట్లు తెలుస్తోంది . దీనిపై ఆయన రంగంలోకి  దిగటం జరిగిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. అంతేకాదండోయ్‌ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శాశ్వత ప్రాతిపదికన ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు చంద్రవదన్‌ వెల్లడించినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాల  ఫోటోలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారట. అయితే ఈ వ్యవహారం మొత్తం కరెంట్‌ సంక్షోభం, పార్టీని, మంత్రులను కలుపుకుపోవటంలో ఫెయిల్‌ అయినందునే సీఎం ఇలా  అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అష్టకష్టాలు పడున్నారనేది పొలికల్‌ నాయకుల అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkar retainment hot gossips
Lagadapati vs mp vivek  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more