Ysr cong leader gone prakash rao comment on congress party

YSR Cong leader gone prakash rao comment on congress party, YS Jagan, Jail, Central, 2014 Election, V Hanumatha Rao, Congress party ,

YSR Cong leader gone prakash rao comment on congress party

YSR.gif

Posted: 09/10/2012 04:07 PM IST
Ysr cong leader gone prakash rao comment on congress party

 YSR Cong leader gone prakash rao comment on congress party

ఇటీవలనే జగన్  జైల్లో తన 100రోజుల పండుగ చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే జైల్లో సెంచరీ పూర్తి చేసిన ఆయనకు ఆ పార్టీ నాయకులు  మాత్రం కొత్త కొత్త అర్థాలు చెబుతున్నారు.  జగన్ జైల్లో ఉండే  కేంద్రంలో చక్రం తిప్పుతాడని  ఆ పార్టీ నాయకుడు  అంటున్నారు. సేవ్ కాంగ్రెసు పార్టీ పేరుతో రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఏర్పాటు చేసిన సమావేశం పైన గోనె మండిపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెసును రక్షిస్తానని విహెచ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదో ఒక నియోజకవర్గంలో విహెచ్ పోటీ చేసి గెలవాలని సవాల్  చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. విహెచ్ తన సొంత నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించుకోగలరా జగన్ పార్టీ నాయకులు అడుగుతున్నారట.  2004లో, 2009లో కాంగ్రెసు పార్టీని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గెలిపించలేదా అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వైయస్ వల్లే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెసు రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని చెప్పలేదన్నారు. పిటిఐ వార్తా కథనం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్ సిఎం అవుతారు... ఉప్పునూతల నాటి కాంగ్రెసుకు, ఇప్పటి కాంగ్రెసుకు ఎంతో తేడా ఉందని సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. 2014 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డియే ముఖ్యమంత్రి అవుతారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodali nani vs ravi venkateswa rao
Sushma swaraj as pm candidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more