Kodali nani vs ravi venkateswa rao

kodali nani vs ravi venkateswa rao in 2014 elections, TDP,YSR congress Party, Ravi Venkateswa Rao, Ex TDP leader, Balakrishna, Gudiwada, Assembly Election,

kodali nani vs ravi venkateswa rao in 2014 elections

TDP.gif

Posted: 09/10/2012 04:18 PM IST
Kodali nani vs ravi venkateswa rao

kodali nani vs ravi venkateswa rao in 2014 elections

కృష్ణా జిల్లా గుడివాడ మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రావి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి టిడిపి అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. రావి అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేత. కానీ జూనియర్ ఎన్టీఆర్ బలవంతం మీద అప్పుడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2009లో రెండోసారి కొడాలి నానికి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. అప్పుడే కొత్తగా మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించడంతో రావి టిడిపిని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అయితే తాజాగా కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుడివాడలో మంచి పట్టున్న రావి తిరిగి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రావి చేరిక వెనుక బాలకృష్ణ ప్రయత్నాలు ఉన్నాయని సమాచారం. అందుకే హీరో నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తంలోనే రావి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది.  

avi-venkateswararao-

రావి తన అనుచరులతో పార్టీలో చేరనున్నారు. రావి వెంకటేశ్వర రావు తండ్రి రావి శోభనాద్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. దీంతో అక్కడ వారికి మంచి పట్టు ఉంది. దీంతో రావి గుడివాడ ఎమ్మెల్యేగా 2004 వరకు కొనసాగారు. అయితే ఆ తర్వాత గుడివాడ టిక్కెట్ కొడాలి నానికి ఇవ్వడంతో ఆయన 2009కి ముందు పిఆర్పీలో చేరారు. ఇప్పుడు రావి తిరిగి పార్టీలో చేరడంతో రానున్న ఎన్నికల్లో గుడివాడ నుండి కొడాలి నాని పైన రావి పోటీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కొడాలి నాని జగన్‌కు జై కొట్టడంతో ఉప ఎన్నికల్లోగానీ, 2014 ఎన్నికల్లో గానీ గుడివాడ నుండి టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థి గురించి జోరుగా చర్చ జరిగింది. ఓ సమయంలో బాలకృష్ణనే స్వయంగా పోటీ చేస్తారనే వాదనలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య ఆశీర్వాదంతో పార్టీలోకి వచ్చిన రావియే నానిపై పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp cadres cool to naidus padayatra
Ysr cong leader gone prakash rao comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more