Amitabh bachchan becomes most popular bollywood star

Amitabh Bachchan becomes most popular Bollywood star, Big B, Social network, Twitter,

Amitabh Bachchan becomes most popular Bollywood star

Amitabh.gif

Posted: 09/10/2012 03:16 PM IST
Amitabh bachchan becomes most popular bollywood star

Amitabh Bachchan becomes most popular Bollywood star

బాలీవుడ్ బిగ్ బి ఈ సారి సోషల్ నెట్వర్కింగ్ పై కోపం వచ్చినట్టుంది.  ఆ సోషల్ నెట్ వర్కింగ్  అమితాబ్ బచ్చన్  వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులతో ఎప్పుడూ తన అనుభవాలను పంచుకునే స్టార్లలో అమితాబ్ బచ్చన్ ఒకరు. ట్విట్టర్‌తో పాటు తన బ్లాగ్ ద్వారా ఎప్పుడూ అభిమానులకు అందుబాటలో ఉంటారాయన. అమితాబ్ బచ్చన్‌ను సోషల్ నెట్వర్కింగ్‌లో పాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. అయితే ఇటీవల ట్విట్టర్లో అమితాబ్ పలు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దాని కామెంట్ల ఫంక్షనింగ్ సరిగా లేక పోవడమే అందుకు కారణం. ఈ మధ్య ఈ సమస్య బాగా ఎక్కువ కావడంతో అమితాబ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభిమానులకు కూడా ఇది ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన ట్విట్టర్ యాజమాన్యానికి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించక పోతే ట్విట్టర్ నుంచి వైదొలుగుతానని వార్నింగ్ ఇచ్చినట్లు అమితాబ్ బచ్చన్ అభిమానులు అంటున్నారు. అమితాబ్ ఇచ్చిన వార్నింగుతో సదరు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు త్వరితగతిన చర్యలు చేపట్టినట్లు .. ట్విట్టర్ సంస్థ సభ్యులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushma swaraj as pm candidate
Congress mp k chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more