Congress mp k chiranjeevi

Congress MP K. Chiranjeevi, Congress Rajyasabha MP, K.Chiranjeevi, V.Hanumatha Rao, KVP Ramachandra rao, Congress party, YSR, Dairy , Jagan,

Congress MP K. Chiranjeevi

Chiranjeevi0000.gif

Posted: 09/08/2012 06:42 PM IST
Congress mp k chiranjeevi

Congress MP K. Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో మెగా స్టార్ గా ఎదుగుతున్నాడు. సీనియర్లు సైతం ఎంపీ చిరంజీవి ముందు చిన్నబోతున్నారు.  కాంగ్రెస్ నాయకులు  ఎలాంటి వారు అందరికి తెలిసిందే. అయితే  చిరంజీవి తన మనసు మాటలను నిర్భయంగా చెప్పేస్తాడని కాంగ్రెస్ నాయకులకు బాగా అర్థమైంది.  అసలు కాంగ్రెస్ పార్టీలో  సమన్వయ లోపం , స్తబ్ధత  ఉందని  ఆ పార్టీ  ఎంపీ చిరంజీవి అంటున్నారు.  ఆయన కాంగ్రెస్ మేధోమథనం సదస్సులో  పాల్గొన్న  సందర్భంగా  కార్యకర్తల్లో  స్పూర్తి నింపాలని  చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా   సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మేధోమదన సదస్సుకు మెగాస్టార్ , రాజ్యసభ సభ్యుడు చిరంజీవి హాజరవడంతో కాస్త పరువు దక్కిందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కెవిపి రామచంద్రరావు ఢిల్లీలో ఏర్పాటు చేసిన వై.ఎస్.డైరీ ఆవిష్కరణకు కూడా హాజరైన చిరంజీవి ఈ కార్యక్రమానికి కూడా రావడం విశేషం.

vh

ఈ సందర్భంగా జగన్ పై పరోక్ష విమర్శలు కురిపించారు. లక్షలు,కోట్లు దోచుకుని, పార్టీని , ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే ఎలా ఊరుకుంటామని, కాంగ్రెస్ శ్రేణులంతా చైతన్యం అయి ఎదుర్కుంటామని చిరంజీవి అన్నారు. గతంలోని పధకాలు ఇప్పుడు కూడా అమలు జరుగుతున్నాయని , ఇంకా మెరుగ్గా కూడా చేస్తున్నారని ఆయన చెప్పారు.కాంగ్రెస్ వల్ల లబ్ది పొందినవారే ఇప్పుడు దానిని నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు. సోనియాగాంధీ దయ వల్ల పెరిగినవారే అనుచితంగా వ్యవహరిస్తున్నారని చిరంజీవి అన్నారు. బిసిలకు న్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనేనని చిరంజీవి స్పష్టం చేశారు.కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి సదస్సులు జరగడం ముదావహం అని ఆయన అన్నారు.కోల్ గేట్ విషయంలో చర్చలకు సిద్దమని చెప్పినా బిజెపి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా వి.హెచ్. పరువు ను చిరంజీవి కొంతమేర కాపాడారని చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh bachchan becomes most popular bollywood star
Ap congress party ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more