Dasari narayana rao coal scam

Dasari Narayana Rao Coal Scam,coal Dasari Narayana Rao, Jail, Officers, Chanchalaguda Jail, Thehar Jai, Charlapalli Jail, police Officers,

Dasari Narayana Rao Coal Scam

Dasari.gif

Posted: 09/05/2012 06:42 PM IST
Dasari narayana rao coal scam

Dasari Narayana Rao Coal Scam

 టాలీవుడ్ లో దాసరి పేరు చెబితే చాలు చాలా మందికి గుర్తుకు వచ్చేది .. ఆయన చేసే గొడవలు , విమర్శలు , పెద్ద తలనొప్పిగా మారుతాయని టాలీవుడ్ ప్రజలందరికి తెలిసిన విషయమే. అందరితో వార్ పెట్టుకొని దాసరికి ఇప్పడు కోల్ సెగ  అంటుకోవటంతో టాలీవుడ్ కొత్త పుకార్లు బొగ్గు మంటలు మండుతున్నాయి. బొగ్గు గనుల కుంభకోణం సెగ హైదరాబాద్ కు తాకింది.అప్పటి కేంద్ర మంత్రి , ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావును సిబిఐ అదికారులు విచారించినట్లు సమాచారం. హైదరాబాద్ లో ఐదు చోట్ల సిబిఐ దాడులు చేసినట్లు చెబుతున్నారు. జివికె,నవభారత్ తదితర కంపెనీల కార్యాలయాలలో కూడా సోదాలు జరిగాయి. బొగ్గు గనులను వేలంపాట వేయాలా?కేటాయింపులు జరపాలా అన్న విధాన నిర్ణయం సంగతి పక్కన బెడితే , బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 144 బొగ్గు గనులకు కాను, 54 గనుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని సిబిఐ గుర్తించిందని అంటున్నారు. వాటిపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది.దాసరి నారాయణరావు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొన్ని కంపెనీలకు ఆయన ఫేవర్ చేశారని కొందరు ఆరోపించారు.దీనిపై సిబిఐ కూపి లాగుతోంది.దాసరి నారాయణరావు వివరణ సరిగా ఉంటే ఒకే. లేకుంటే ఆయన చిక్కులలో పడే ప్రమాదం ఉందని సినీ జనాలు అనుకుంటున్నారు.

Dasari Narayana Rao Coal Scam

ఈ విషయం తెలుసుకున్న చంచల్ గూడ జైలు అధికారులకు కొత్త భయం పట్టుకుందట. ఇప్పటికే  జైల్లో ..పేపర్లో, ఐరనోళ్లో, వానిపికోళ్లతో గదులన్ని నిండిపోయి ఉన్నాయాని మరళ ఇప్పుడు దాసరి చంచల్ గూడ జైలు వచ్చే పని అయితే చాలా కష్టంగా ఉంటుందని వారు చెబుతున్నారట.  దాసరి జైల్లో ఉంటే .. గ్రూప్ మీటింగ్ లు పెట్టి.. పెద్ద లొల్లి చేస్తాడని జైలు అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న సమస్యలతో  జైలు సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారని , ఇక ఆ దర్శకుడు జైల్లో .. ఉంటే.. వీరితో కలిసి ప్రత్యేకమైన సినిమా తీసిన ఆశ్చర్యం లేదని జైలు సిబ్బంది భయంతో అనుకుంటున్నారట. జైల్లో  విఐపీ ఖైదీలు మాత్రం .. దాసరి వస్తేనే చాలా బాగుటుందని  జగన్ వర్గం, గాలి వర్గం వారు అనుకుంటున్నారట. బొగ్గు కేసులో  సిబీఐ చేస్తున్న హడవుడి చూసి జైలు అధికారులు  దాసరిని .. తీహార్ , జైలుకు పంపాండి, లేదా చర్లపలి జైలుకైన పంపాండి.. చంచల్ గూడ కు మాత్రం వద్దని  వారు .. ఒక లేఖ రాస్తున్నట్లు .. మీడియా వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balkrishna cbi role in srimannarayana movie
Ias officer shivarams new film moved to court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more