Ias officer shivarams new film moved to court

IAS officer Shivaram's new film moved to court, Karnataka cadre IAS officer Shivaram,government

IAS officer Shivaram's new film moved to court

Shivaram.gif

Posted: 09/05/2012 06:27 PM IST
Ias officer shivarams new film moved to court

IAS officer Shivaram's new film moved to court

ఆ హీరోకి .. అవ్వా కావాలి .. బువ్వా కావాలట?  ఆ హీరో  ఒక్క ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ.. మరోపక్క  తన సొంత లాభం కోసం సినిమాల్లో  హీరోగా  చేస్తున్నాడట.  ప్రభుత్వ పనులు గాలికి వదిలేసి .. సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్న హీరో గారి కర్ణాటక ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.    ఉద్యోగం కావాలో, లేక నటన కావాలో  హీరోగారినే తెలుసుకోమని ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందట. అయితే ఆ నోటీసులకు  హీరోగారు  సినిమాల్లో  మాదిరి ..  కోర్టు కెక్కినట్లు కన్నడ మీడియా వర్గాలు అంటున్నాయి.  కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగు లు సినిమాల్లో నటించడం కుదరదని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. హీరోగా మారిన కన్నడ ఐఏఎస్ అధికారి కె.శివరాం దాఖలు చేసుకున్న రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. నటన లేదా ఉద్యోగం ఏదో ఒక్కదానికే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఐఏఎస్, కేఏఎస్ అధికారులు సినిమాల్లో నటించడం కుదరదని గతంలో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.

IAS officer Shivaram's new film moved to court

దీన్ని సవాల్ చేస్తూ సినీ హీరో శివరాం హైకోర్టు సింగిల్ బెంచ్‌కు అప్పీల్ చేయగా.. చుక్కెదురైంది. దీంతో డివిజనల్ బెంచ్‌కు మళ్లీ అప్పీల్ చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు మరోమారు శివరాంకు షాక్ ఇచ్చారు. దీనిపై శివరాం సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao coal scam
Pawan to launch srikanths devaraya audio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more