Balkrishna cbi role in srimannarayana movie

balkrishna cbi role in srimannarayana movie,Srimannarayana Movie Review, Srimannarayana Review, Srimannarayana Rating, Balakrishna Srimannarayana Review, Srimannarayana Telugu Movie ... Balakrishna is good in the role of an angry journalist. ... Balakrishna's dialogues on scams and the CBI evoked

balkrishna cbi role in srimannarayana movie

cbi.gif

Posted: 09/06/2012 06:25 PM IST
Balkrishna cbi role in srimannarayana movie

balkrishna cbi role in srimannarayana movie

 సిబీఐ ఆఫీసర్ తో బాలకృష్ణ చేసే సంవాదం నాకు నచ్చిన సన్నివేసం. అలాగే సెకండాఫ్ లో బాలకృష్ణ నరసింహస్వామిగా కనపడి విలన్ని చంపటం కూడా నేను చాలా ఇష్టపడి చేసాను అన్నారు రవిచావలి. బాలకృష్ణ, రవిచావలి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమన్నారాయణ. ఈ చిత్రం క్రిందటి వారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాను దర్శకుడు రవిచావలి కలిసి మాట్లాడారు. ఆయన మాటల్లో చిత్రంలో తనకు ఇష్టమైన సీన్స్ ప్రస్దావిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తాను ప్రత్యేకంగా బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే జర్మలిస్టు కథను రాసానని అన్నారు. ఇక జర్నలిస్టు ..మర్డర్స్ చేయటం అనే అంశం ప్రేక్షకులు ఒప్పుకోకపోయినా కూడా ఆ జర్నలిస్టులో కూడా సామాన్యుడు ఉన్నాడని గమనించాలని అన్నారు. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గిన విషయం ప్రస్దావిస్తే..తనకు కామెడీ ట్రాక్ కోసం కథను ట్రాక్ తప్పించి నడపటం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు.

ఇక బాలకృష్ణ చేయటం తనకు మంచి అనుభూతి అని అన్నారు. గతంలో తాను ఎన్ని చిత్రాలు తీసినా ఈ చిత్రంతోనే కమర్షియల్ దర్శకుడుగా పరిశ్రమ గుర్తించటం ఆనందం కలిగించిన విషయం అని చెప్పుకొచ్చారు. అలాగే బాలకృష్ణ అంటే ఆయన ప్యాన్స్ లో,ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా అంచనాలు ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే మొదటినుంచీ పనిచేసామని అన్నారు. హీరోని కొత్తగా చూపాలనే తన ప్రయత్నం ఫలించిందని,దుస్తులు,ఫైట్స్,డైలాగ్స్ లో ప్రత్యేక శ్రధ్ద తీసుకున్నామని, బాలకృష్ణ కూడా బాగా సహకరించారని చెప్పుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director trivikram srinivas fired on ileana
Dasari narayana rao coal scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more