Pawan to launch srikanths devaraya audio

Pawan to launch Srikanth's 'Devaraya' audio,pawan kalyan, srikanth, devaraya, ishq, julayi,tollywood industry, heros sentiment, venkatesh goes to any sets, movie hit, venkatesh dookudu, gabbersingh enter, two movies super hit, pawan kalyan audio functions attend, movies hit, pawan kalyan attend ishq, julayi audio fuction, two movies super hit, venkatesh enter rana movie shooting, pawan kalyan attend srikanth audio function

Pawan to launch Srikanth's 'Devaraya' audio

Pawan.gif

Posted: 09/05/2012 05:06 PM IST
Pawan to launch srikanths devaraya audio

Pawan to launch Srikanth's 'Devaraya' audio

సెంటిమెంట్స్ కు నిలయం టాలీవుడ్.  మిగత చిత్రసీమ విషయాలు మనకు తెలియావు గానీ , మన టాలీవుడ్ లో  సెంటిమెంట్స్ ప్రభావం చాలా ఉంటుందని  సినీ ప్రముఖులు అంటున్నారు. అదీ ఇటీవల బాగా ఎక్కువైందని చెబుతున్నారు. అందుకు కొన్ని నిజాలు కూడా వారు చెబుతున్నారు.  ఈ సెంటిమెంట్ దేవుళ్ల పైన కాదండోయ్. మనుషుల మీదే సెంటిమెంట్ ఎక్కువుగా ఉంటుందట. అంటే  ఫలనా హీరో వస్తే మూవీ సెట్స్ కి లో అడుగు పెడితే .. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని. అలాగే  ఒక ప్రముఖ హీరోతో ఆడియో ఫంక్షన్ ఒపెనింగ్ చేస్తే  ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్  టాలీవుడ్ లో ఉంది.  ఈ  సెంటిమెంట్ ను దూకుడు, గబ్బర్ సింగ్ , జులాయి, ఇష్క్  సినిమాలు నిజం చేశాయాని  టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు.  ఇప్పుడు అంతా పవన్ కళ్యాన్ ది లక్కీ హ్యాండ్ అని అంటున్నారు.  ఆ లక్యీ హ్యాండ్ కోసం హీరో శ్రీకాంత్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల  శ్రీకాంత్, విదీష, మీనాక్షి దీక్షిత్ కాంబినేషన్లో నాని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవరాయ'. నానిగాడి సినిమా సమర్పణలో సన్ రే ఇంటర్నేషనల్ పతాకంపై కిరణ్ జక్కం శెట్టి, నాని కృష్ణ ఈ చిత్రాన్నినిర్మించారు. అయితే  ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Pawan to launch Srikanth's 'Devaraya' audio

ఈ ఆడియో ఆవిష్కరణ పవర్ స్టార్ పవన్  కళ్యాణ్  చేతుల మీదగా జరగాలని శ్రీకాంత్ కోరినట్లు తెలుస్తోంది.  అంటే పవన్ కళ్యాన్ గతంలో .. ఇష్క్  సినిమా ఆడియోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించటంతో శ్రీకాంత్  పవన్ కళ్యాణ్  ముఖ్య అతిథిగా పాల్గొనలాని అడిగినట్లు  సినీ జనాలు అంటున్నారు.  ఇటీవల శ్రీకాంత్ కు  సినిమాలు  విజయం సాధించని విషయం తెలిసిందే. ఈ సినిమాతో  మంచి విజయంతో మంచి పేరు తెచ్చుకోవాలని  శ్రీకాంత్  ఆశతో ఉన్నట్లు తెలుస్తోందిపవన్ కళ్యాణ్ మా ఫంక్షన్‌కు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. శ్రీకృష్ణ దేవరాయలు, దొరబాబుగా ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. రాయలవారి గెటప్‌లో ఆయన చాలా హుందాగా ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias officer shivarams new film moved to court
Gali tribal century ys jagan centry in jail life  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more