Medical seats scam with brokers

medical seats scam with brokers

medical seats scam with brokers

13.gif

Posted: 08/26/2012 02:39 PM IST
Medical seats scam with brokers

      medical_inn మెడికల్  కౌన్సెలింగ్ వ్యవహారంలో బ్రోకర్ల చేతివాటంపైనా.. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసి  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ వ్యవహారంపై తగిన నివేదిక సమర్పించాలని జేఎన్టీయూ అడ్మిషన్స్  డైరెక్టర్ ను ఆదేశించారు.  పూర్వాపరాల్లోకి వెళితే.. 
      మెడికల్  కౌన్సిలింగ్  ప్రక్రియలో అమాయక విద్యార్థులను ఆసరాగా చేసుకుని దళారులు రంగంలోకి దిగుతున్నారు. ఎక్కువ ర్యాంక్ వచ్చినా .. మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ బ్రోకర్లు విద్యార్థులను ప్రలోభపెట్టి లక్షలకు లక్షలు దండుకుంటున్నారు.  దీంతో కౌన్సెలింగ్ ద్వారా రావాల్సిన సీట్లను పేద విద్యార్థులు medical_feeకోల్పోతున్నారు. అంతేకాదు మాయ చేసి సీటు రావాల్సిన విద్యార్థులకు నాలుగైదు లక్షలు చేతిలో పెట్టి.. ఆ సీటును 70 లక్షలకు అమ్ముకుంటున్నట్లు తేటతెల్లమైంది. దీనిపై ఎన్టీఆర్  హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ స్పందించారు. పేద విద్యార్థులకు   జరుగుతున్న అన్యాయంపై తీవ్రంగా మండిపడ్డారు.  
       హెల్త్ యూనివర్సిటీ వీసి ఆదేశాల మేరకు నివేదిక సమర్పించిన జేఎన్టీయూ  అడ్మిషన్స్ డైరెక్టర్  బ్రోకర్లు సీట్ల అమ్మకాలకు  పాల్పడకుండా  అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.  కౌన్సిలింగ్ కు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు బ్రోకర్ల ట్రాప్ లో పడొద్దని సూచించారు.  బ్రోకర్ల మాయమాటలు నమ్మి సీట్లు కోల్పోవద్దని ఆంధ్రవిశేష్ సూచన.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Good news for engineering students
Shalini ajith kumar to play state level badminton championship  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more