Shalini ajith kumar to play state level badminton championship

Shalini Ajith Kumar to play state level badminton championship,Shalini Ajith Kumar and her baby Anoushka

Shalini Ajith Kumar to play state level badminton championship

Shalini.gif

Posted: 08/24/2012 07:18 PM IST
Shalini ajith kumar to play state level badminton championship

Shalini Ajith Kumar to play state level badminton championship

ఆమె బాల నటిగా చాలా సినిమాలు చేసింది.  యుక్తవయస్సు వచ్చేసరికి .. ఆమె అందం  చందమామల పెరిగిపోయింది. ఆమె అందం చూసిన వారు ఎవరైన  మనసు జారిపోవాల్సిందే. అలాంటి అందాల భోమ్మను ఒక హీరో ప్రేమతో మనసు గెలుసుకున్నాడు.  ప్రేమలో పడిన ఆమె  వెండితెర యువ నటిగా ఒక సినిమా చేసి .. సినీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.  ఆమె ఎవరో కాదు  సఖీ సినిమాలో హీరోయిన్.  బాలనటిగా  నటించి .. బేబీ షాలిని.   సఖీ సినిమాతో  .. యువకుల గుండెల్లో దాగిన దేవత  షాలిని. ఆ సినిమా తరువాత  తమిళ్ హీరో అయిన అజిత్ ని పెళ్లి చేసుకొని  సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆమె ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు  తన భర్త అండతో.. మరో రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.  షాలినికి ఇష్టమైన రంగంలోకి  వెళ్లినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  బాడ్మింటన్ మీద నాకు ఆసక్తి కలగడానికి కారణం నా భర్త అజిత్. మొదట్లో క్లబ్స్‌లో ఆడేదాన్ని. ఆ తర్వాత మా ఇంటి ఆవరణలో నాకోసం అజిత్ ఆట మైదానం ఏర్పాటు చేశారు. దాంతో నాకు ప్రాక్టీస్ చేయడం సులువైంది.

Shalini Ajith Kumar to play state level badminton championship

ఒకవైపు ఆట, మరోవైపు ఇంటి బాధ్యతలను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాను’’ అని చెప్పారు షాలినీఅజిత్. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ఇటీవల జరిగిన బాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు షాలిని. ఈ పోటీలో షాలిని రన్నర్‌అప్‌గా నిలిచారు.దాంతో త్వరలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం చేజిక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాప్ ర్యాంక్ ప్లేయర్స్‌తో షాలిని తలపడబోతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షాలిని పై విధంగా స్పందించారు. సరదాగా ఈ ఆట మొదలుపెట్టానని, అజిత్ ప్రోత్సాహంవల్లే పోటీల్లో పాల్గొంటున్నానని షాలిని చెప్పారు.

Shalini Ajith Kumar to play state level badminton championship

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Medical seats scam with brokers
Sonia no appointment pcc chief botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more