Cpm raghavulu wants friendship with jagan

cpm raghavulu wants friendship with jagan

cpm raghavulu wants friendship with jagan

11.gif

Posted: 08/26/2012 02:16 PM IST
Cpm raghavulu wants friendship with jagan

       ravhavulu_inn 2014 ఎన్నికల చిత్రం దగ్గరవుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య కొత్త పొత్తులకు తెరవెనక యత్నాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా సమైక్య నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఎం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోంది. పాత మిత్రపక్షం టీడీపీ, తోటి వామపక్ష పార్టీ సీపీఐకి దూరబవుతోంది. తెలంగాణ గురించి సీపీఐ గట్టిగా ఉండడం సీపీఎంకు నచ్చడంలేదు. సమైక్య పార్టీ అయిన సీపీఎంకు తెలంగాణలో స్థానం ఖాళీ అయినట్లే. ఇక సీమాంధ్రలో టీడీపీ పట్టు కోల్పోయినట్లు గమనించిన సీపీఎం తమకు సరిజోడి జగన్ అని ఆ దిశగా పావులు కదుపుతోంది.
      ఈ మేరకు సీపీఎం జగన్ పార్టీతో పొత్తుకు సంబంధించి సీట్ల సర్ధుబాటు వ్యవహారం ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ragha_vu_jaganకృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని టీడీపీ శనివారం విజయవాడలో మహాధర్నా చేసింది. దీనికి సీపీఐ మద్దతు పలికితే సీపీఎం దూరంగా ఉంది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నాయకులు నీళ్లు వదలవద్దు అని అంటుంటే, టీడీపీ నీళ్లకోసం ధర్నా చేస్తుందని, ఇలాంటి అవకాశ వాద రాజకీయాలకు దూరంగా ఉంటామని అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది తప్పితే టీడీపీకి మద్దతు ఇవ్వలేదు. నీరు విడుదల చేయొద్దన్న పార్టీలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయని రాఘవులు విమర్శించారు.
         సీపీఐ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి భవిష్యత్ కు తెలంగాణలో ఢోకా లేకుండా పోయింది. అయితే సీపీఎంకు తెలంగాణలోనే పట్టుంది. ప్రస్తుతం ఉన్న ఒక్క స్థానం మిర్యాలగూడ గత ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో దక్కింది. ఈ సారి ఆ అవకాశమూ లేదు. అందుకే సీమాంధ్రలో పట్టున్న జగన్ పార్టీతో ఇప్పుడే అవగాహనకు వస్తే శాసనసభలో కనీసం ప్రాతినిధ్యం అన్నా దక్కుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Q for cm kiran kumar reddy camp office
Good news for engineering students  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more