Sonia no appointment pcc chief botsa

delhi tour, cm kirankumar reddy, pcc chief botsa satyanarayana, sonia appoint ment cm kiran, congress core committee, botsa appointment

delhi tour, cm kirankumar reddy, pcc chief botsa satyanarayana, sonia appoint ment cm kiran, congress core committee, botsa appointment

Sonia no appointment pcc chief botsa.png

Posted: 08/25/2012 04:40 PM IST
Sonia no appointment pcc chief botsa

Sonia_Botsa

మన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో పరిస్థితి చూస్తే జాలేస్తుందంటున్నారు రాజకీయ నాయకులు. ‘దేవుడి దగ్గరకికి వెళ్లి దర్శనం చేసుకోలేని విధంగా ఉందంటున్నారు ఆయన పరిస్థితి. పీసీసీ అధ్యక్షునిగా కొత్త వారిని నియమించాలని అధిష్టానం ఆలోచన చేస్తుందన్న సమాచారం అందుకొని ఐదు రోజుల ముందు ఢిల్లీకి వెళ్ళిన బొత్స సత్యనారాయణకు అక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆయనను అక్కడ పట్టించుకున్న వారే కరువయ్యారు. యన ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలువలేకపోయారు. 10 - జనపథ్‌లో గానీ, పార్లమెంటు సెంట్రలో హాల్‌లో పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గానీ బొత్స సత్యనారాయణకు సోనియా గాంధీ దర్శనం కాలేదు. ఆయన పార్టీ అధిష్టానానికి చెందిన ఇతర పెద్దలతో మాత్రమే సమావేశమయ్యారు.

పీసీసీ అధ్యక్షుడు అంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను అందర్ని ఒకే తాటి పై నడిపించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి కనీసం కాంగ్రెస్ అధ్యక్షురాలి దర్శనమే కాలేదు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్న కేశవరావు, డి. శ్రీనివాస్ లాంటి వారు ఢిల్లీకి వెల్లిన ప్రతిసారీ సోనియాని కలిసి ఇక్కడి పరిస్థితి వివరించి సలహాలు తీసుకునేవారు. మరి అంత ప్రాధాన్యం ఉన్న పోస్టులో ఉన్న బొత్సకు మాత్రం ఐదు రోజుల నుండి అమ్మ దర్శనమే ఇవ్వలేదు. అదే మొన్న మధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డితో ఆమె గంటకు పైగా చర్చలు జరిపారు.బొత్స మాత్రం కాంగ్రెసు అధిష్టానానికి చెందిన వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లను మాత్రమే కలిశారు. గురువారం మధ్యాహ్నం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అడుగు పెడితే శుక్రవారం మధ్యాహ్నం బొత్స సత్యనారాయణ ఆయనను ఐదు నిమిషాల పాటు కలిసి వెళ్లిపోయారు. దీన్ని బట్టి ఇరువురి మధ్య అగాధం మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ రాజకీయ వర్గాల వారు మాత్రం బొత్స సత్యనారాయణను కాంగ్రెస్ అధినేత్రి నమ్మడం లేదని, తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, కాంగ్రెస్ నాయకులను ఒక తాటి పైకి తేకపోవడం వల్లనే బొత్సకు అధినేత్రి దగ్గర ఆదరణ తగ్గిందని అందుకే తనకు నమ్మకం అనిపించే వ్యక్తుల దగ్గరి నుండి సమాచారాన్ని సేకరిస్తుందని అంటున్నారు. బొత్స సత్యనారాయణకు ఆంగ్లభాష సమస్య కూడా అందుకు కారణమని అంటున్నారు. తనకు ఇంగ్లీషు రానందున ఆమెతో ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాక ఆమె ఆయనకు దర్శనం ఇవ్వడం లేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shalini ajith kumar to play state level badminton championship
Bellamkonda bags matran and sakuni dubing rights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more