Bellamkonda bags matran and sakuni dubing rights

Bellamkonda bags Matran and Sakuni dubing rights,Bellamkonda bags Telugu rights of Maatran and Saguni

Bellamkonda bags Matran and Sakuni dubing rights

Bellamkonda.gif

Posted: 08/24/2012 06:53 PM IST
Bellamkonda bags matran and sakuni dubing rights

Bellamkonda bags Matran and Sakuni dubing rights

మనసు పెట్టి తీస్తే చిన్న సినిమాలను కూడా సూపర్ హిట్ చేయవచ్చు అని అనేక మంది నిర్మాతలు, దర్శకులు రుజువు చేస్తున్నారు. ఇక స్టార్ హీరో తో సినిమాలు చేస్తే తొలి రెండు వారాల్లోనే మంచి కలెక్షన్లు దక్కించుకోవచ్చు అని నిరూపణ అవుతోంది. కానీ మన తెలుగు నిర్మాతలకు తమిళ సినిమాలపై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు భారీ రేట్లు పెట్టి కొనుక్కొన్న సినిమాలు దారుణ పరాజయాల్ని మూటగట్టుకొంటున్నా… పేరున్న నిర్మాతలు కూడా కోట్ల రూపాయలు పెట్టి తమిళ సినిమా హక్కులను కొనుక్కొంటున్నారు. తాజాగా బెల్లంకొండ సురేశ్ ఇలాంటి సాహసం చేశాడు. ఇతడు సూర్య నటించిన తమిళ సినిమా ‘మాట్రాన్’ తెలుగు హక్కులను 17 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నాడు అని సమాచారం.కేవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఏకంగా 17 కోట్ల రూపాయలు అంటే మాటలుకాదు. భారీ స్థాయి హిట్ టాక్ వస్తే తప్ప నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టేంత సీన్ దీనికి ఉండదు. మరి కేవలం సూర్యను నమ్ముకొని అంత బడ్జెట్ పెట్టడం ఎంత మేరకు సేఫ్ అనుకొన్నాడో కానీ బెల్లం కొండ దుమ్ము రేపాడు. ఈ సినిమా తెలుగులో ‘డూప్లికేట్’ గా  అవుతోంది. ఇక సూర్య పరిస్థితి కూడా తెలుగు లో ఈ మధ్య కాలంలో ఏ మంత బాగాలేదు. ఇతడి సెవెన్త్ సెన్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ మధ్య నట్టి కుమార్ త్రీ అనే సినిమా రైట్స్ ను భారీ మొత్తానికి కొని నెత్తిన గుడ్డ వేసుకొన్నాడు. సూర్య సినిమా విషయానికి వస్తే నిజంగానే ఆ ధరకు రైట్స్ కొని ఉంటే, పాజిటివ్ టాక్  వస్తే తప్ప బెల్లంకొండను గట్టెక్కే పరిస్థితి లేదని విశ్లేషకుల అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia no appointment pcc chief botsa
Ys jagan mulaqat scam in chanchalguda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more