Akkineni family heroes ruling tollywood

Akkineni Family Heroes Ruling Tollywood,Akkineni family, Akkineni Nageswara Rao,Nagarjuna and Naga Chaitanya,

Akkineni Family Heroes Ruling Tollywood

Akkineni.gif

Posted: 08/16/2012 07:58 PM IST
Akkineni family heroes ruling tollywood

Akkineni Family Heroes Ruling Tollywood

సుప్రసిద్ధనటుడు డా.అక్కినేని నాగేశ్వరరావు సతీమణి దివంగత అన్నపూర్ణ జయంతి సందర్భంగా... హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్నపూర్ణ విగ్రహాన్ని కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన అక్కినేని అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ని అక్కినేని ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తదనంతరం తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ఆవుల మంజులతకు అక్కినేని అన్నపూర్ణ పురస్కారాన్ని అక్కినేని అందజేశారు. డా.కృష్ణకుమారి, తెనాలి రామనాగేశ్వరరావు, పానాల కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాలీవుడ్ లో  కుటుంబం వారసత్వ హీరోలు  ఎక్కువుగా వస్తున్నారు. ఇప్పుడు  టాలీవుడ్ లో  అక్కినేని కుటుంబం నుండి  కొంత మంది హీరోలు  వస్తున్నారు. అయితే వారిలో వారికే పోటీ ఏర్పడుతుందని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు.  సుశాంత్‌కి నటుడిగా మంచి భవిష్యత్తునిచ్చే సినిమా అవ్వాలి  అన్నారు డా. అక్కినేని నాగేశ్వరరావు. ‘శ్రీ నాగ్ మేథో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్’ని ఏఎన్నార్ ఆరంభించారు. అనంతరం అక్కినేని మాట్లాడుతూ ఆ సంస్థ రూపొందిస్తున్న ‘అడ్డా’ సినిమా గురించి ఆ విధంగా స్పందించారు. సుశాంత్, శాన్వి జంటగా జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. తొలి షెడ్యూల్ పూర్తయ్యిన సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ -‘‘మంచి కథ కోసం వెయిట్ చేయడంతో రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అందరికీ నచ్చే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ఇది’’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari nareshs sudigadu movie release
Sri hari announces his political entry in 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more