Sri hari announces his political entry in 2014

Sri Hari Announces his Political Entry in 2014,Srihari, politics, people, service, Elections, entry, party, contest, independent

Sri Hari Announces his Political Entry in 2014

Sri.gif

Posted: 08/16/2012 06:13 PM IST
Sri hari announces his political entry in 2014

 Sri Hari Announces his Political Entry in 2014

షేర్ ఖాన్ అంటే గుర్తుకు రాలేదా?  చిరంజీవి తనయుడు  రికార్డులు  బద్దులు కొట్టిన  మగధీర సినిమాలో  .. ‘‘ఒక్కడు కాదు షేర్ ఖాన్ .. ఒకే సారి 100 మందిని పంపించు’’  అన్న డైలాగులు ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే ఉంటాయి. ఇప్పుడు ఆ షేర్ ఖాన్  తన పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త డైలాగ్ చెప్పినట్లు తెలుస్తోంది.  విలన్ , హీరో, నిర్మాత, కేరెక్టర్ ఆర్టిస్ట్ ఇలా బహుముఖంగా రాణించిన శ్రీహరి మొత్తానికి తన మనసులో కోరిక బయటపెట్టేశాడు. సామాజిక దృక్ఫథంతో కొన్ని సినిమాలు చేసిన శ్రీహరి భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే కోరికను చాటుకొన్నాడు. అది కూడా వచ్చే రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడని శ్రీహరి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించాడు. ’2014 ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నా’ అని శ్రీహరి స్వయంగా ప్రకటించాడు. అది ఏ పార్టీ తరపున అంటే…అందులో స్పష్టత ఇవ్వలేకపోయాడు ఆయన. టెక్నికల్ గా చూసుకొన్నప్పుడు శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లే! 2007 నుంచి ఇతడు కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలుగుతున్నాడు. కొన్ని ఎన్నికల విషయంలో ఇతడు ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు.

 Sri Hari Announces his Political Entry in 2014

2009 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు, తాను కాంగ్రెస్ కు ఓటేశానని బహిరంగంగా ప్రకటించాడు శ్రీహరి. మరి ఇప్పుడు అతడికి ఆ పార్టీతో ఏ మేరకు సంబంధాలు ఉన్నాయో తెలీని అంశమే! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో శ్రీహరి స్థాయి సినీ గ్లామర్ ను కూడా వదులుకోకపోవచ్చు. అయితే శ్రీహరిలోనే ఆ పార్టీకి దూరంగా జరగాలనే అభిప్రాయం కనపడుతోంది. పూర్వీకులు ఆంధ్రావారే అయినప్పటికీ కూడా శ్రీహరికి తెలంగాణ కలరింగ్  ఉంది. ఈ నేపథ్యంతో అతడు తెరాసా తరపును రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రజలకు అందుబాటు’ లో ఉన్న పార్టీ తరపున పోటీ చేస్తానని శ్రీహరిప్రకటించాడు. అలా కాదంటే…ఇండిపెండెంట్ గా పోటీచేస్తానన్నాడు.  ఇదిలా ఉండగా  శ్రీహరి  జగన్ పార్టీలో చేరే  అవకాశాలున్నాయని  వార్తలు వస్తున్నాయి మరి ఏ ప్రాతిపదికన ఆయన ‘ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ’ విషయంలో నిర్ణయం తీసుకొంటారో!  శ్రీహరి తన సంపాదనలో కొంత భాగం తన కూతురు పేర ‘అక్షయ ఫౌండేషన్’ తరపున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni family heroes ruling tollywood
Tdp is not against telangana says balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more