Tdp is not against telangana says balakrishna

TDP is not against Telangana, says Balakrishna,Film Actor and TDP leader Nandamuri Balakrishna said,balakrishna, balakrishana hero, balakrishna focus on tdp, balakrishna statement on telangana, balakrishna enter tdp serious issue, balakrishna statement telangana another comment, nandamuri fans, tdp workers, balakrishna flag hoisting

TDP is not against Telangana, says Balakrishna

Balakrishna.gif

Posted: 08/16/2012 05:51 PM IST
Tdp is not against telangana says balakrishna

TDP is not against Telangana, says Balakrishna

ఇండిపెండెన్స్ డే సందర్భంగా బాలకృష్ణ పార్టీ తరపున మీడియా ముందుకు రావటంత జరిగింది! ఇప్పుడు బాలకృష్ణను రాజకీయాలకు, తెలుగుదేశం వ్యూహాలకు సంబందించిన ప్రశ్నలనే అడుగుతోందట. అయితే బాలయ్య నుంచి వ్యూహాత్మక సమాధానాలేమీ చెప్పటంలేదట. ఏ ప్రశ్న అడిగిన  నో కామెంట్ టైపు సమాధానాలు చెబుతూ ఈ నందమూరి నటసింహం మీడియా వలలో పడకుండా జాగ్రత్తగా నడుచుకొంటోందని మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే  స్వాతంత్ర్య దినోత్సవాన బసవతారకంక్యాన్సర్ ఫౌండేషన్ లో బాలయ్య జాతీయ పతాకావిష్కరణ చేసినట్లు తెలుస్తోంది.. ‘బీసీలను మచ్చిక చేసుకొనే వ్యూహాలను చంద్రబాబు పన్నుతున్నారా’ అని మరో విలేకరి ప్రశ్న సంధించగా ‘వారంతా పార్టీ వెంటే ఉన్నరని తెలివిగా తప్పించుకున్నారు బాలయ్య తాను క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నానని, మరింత క్రియాశీలంగా వ్యవహరించడానికి కొంత సమయం పడుతుందని బాలయ్య చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.‘‘తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు బాలయ్య .

ఈ విషయమై కేంద్రానికి పార్టీ ఇప్పటికే ఓ సారి లేఖ రాయటం జరిగిందని. మరో సారి లేఖ రాసేందుకు కూడా సిద్దంగా ఉందని  బాలయ్య మీడియాతో  చెప్పినట్లు తెలుస్తోంది.  తన కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకే వస్తాడని, అతను నటించడానికి మరో మూడేళ్ల సమయం ఉందని చెప్పారు. అయితే బాలయ్య తెలంగాణకు టీడీపీ అనుకూలం అన్న మాటలను బట్టి తెలుగుదేశం పార్టీలో తెలంగాణ విషయమై పెద్ద చర్చే జరుగుతుందని తెలుస్తోంది. ఇక బాలయ్య మాటలను బట్టి టీడీపీ మరో సారి లేఖ రాసేందుకు సిద్దమవుతుందని తేలిపోయింది. ఇన్నాళ్లు ఏం చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్న తెలంగాణ టీడీపీ నేతలకు బాలయ్య మాటలు పెద్ద ఊరట కలిగించినట్లు టీడీపీ నాయకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri hari announces his political entry in 2014
Shocking jagan with mahatma gandhi in flex boards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more