Jagan meets lakshmi parvathi

Jagan meets lakshmi parvathi,Jagan, chanchalguda jail, Lakshmi Parvathi, YSR congress, problems, Nellore

Jagan meets lakshmi parvathi

Jagan.gif

Posted: 08/08/2012 06:48 PM IST
Jagan meets lakshmi parvathi

Jagan meets lakshmi parvathi

 అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ  జైల్లో రిమాండ్ లో  ఉన్న వైసీపీ  అధినేత  జగన్ కు రాజకీయ నాయకులు తాకిడి ఎక్కువగా ఉందని   జైలు వర్గాలు అంటున్నాయి.  అది జైల్లో లేదని  వైసీపీ ఆఫీసులా ఉందని  టీడీపీ నాయకులు అంటున్నారు.  ప్రతి రోజు జగన్ కోసం ఎంతో మంది ప్రముఖు లు జైలు కు వస్తున్నారని  జైలు అధికారులు అంటున్నారు.   అయితే ఈ క్రమంలో నే .. ఎన్టీఆర్ భార్య కూడా ఆ వరుసలో చేరిపోయినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి. రీసెంట్ గా  నేను జగన్ పార్టీలో చేరలేదని ఎన్టీఆర్ భార్య  మీడియాకు ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇచ్చిన ప్రకటన తరువాత .. జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి  చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే  ఈ రోజు  జగన్ తల్లి విజయలక్ష్మీ , భార్య  భారతి,  భావ అనిల్ , మాజీ మంత్రి  పిల్లి సుభాష్  చంద్రబోస్ తదితరలు  జగన్ తో జైల్లో  కలుస్తున్నారని తెలిసి.. ఎన్టీఆర్ భార్య కూడా  వారితో కలిసి వెళ్లినట్లు మీడియా వార్తలు వస్తున్నాయి. 

ఆ సమయంలో  జగన్  ఎన్టీఆర్ భార్యతో  మచ్చటించినట్లు  జైలు వర్గాలు అంటున్నాయి.  లక్ష్మీ పార్వతి  పనిలో పనిగా.. అక్కడే  జైల్లో ఉన్న  మాజీ మంత్రి  మోపిదేవిని పలకరించినట్లు తెలుస్తోంది.   లక్ష్మీ పార్వతి  జగన్ పార్టీలో  ఇప్పుడే  చేరడంలేదని చెబుతుంది. అంటే  జగన్ డిల్  కుదిరినట్లు లేదని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  ఆమె తగిన సమయం కోసం  ఎదురు చూస్తుందని  కాంగ్రెస్ సీనియర్  రాజకీయ నాయకులు  గుసగుసలాడుకుంటున్నారు.  అయితే లక్ష్మీ పార్వతి మాత్రం జగన్ కలిసిన తరువాత .. కష్టాల్లో ఉన్న  జగన్ ని అండగా  ఉండాలనే  ఉప ఎన్నికల్లో  ఆయనకు మద్దతు పలికినట్లు  చెబుతున్నారు.  జగన్ కు  ఆమె తల్లిలాంటిదని  చెబుతుందట. మరీ బాలయ్య, హరిక్రిష్టలు .. ఏమవుతారో..అని కాంగ్రెస్ నాయకులు జోకులు వేసుకుంటున్నారట.  అయితే జగన్ జైలు  నుంచి త్వరగా విడుదల కావాలని  లక్ష్మీ పార్వతి .. నెల్లూరు జిల్లా కావలిలోని ఓ ఆలయంలో  పూజలు చేయటం కొసమెరుపు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suri murder accused owns lands worth rs40 crore
Pm to mull decision on reducing gas quota to andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more