Suri murder accused owns lands worth rs40 crore

Suri murder accused owns lands worth Rs.40 crore, film Producer, Suri, bhanu kiran, Hyderabad, chennai, Car, 40 crore , CID, Police , Jail

Suri murder accused owns lands worth Rs.40 crore

Suri.gif

Posted: 08/08/2012 07:01 PM IST
Suri murder accused owns lands worth rs40 crore

Suri murder accused owns lands worth Rs.40 crore

 సూరి హత్య జరిగి ఇప్పటికి  సంవత్సరం దాటిపోయింది.  ఆయన హత్య కేసు మాత్రం అలాగే మిగిలిపోయింది.  సూరి హత్య జరిగిన రోజు  ఒక సినీ నిర్మాత  ఆఫీసు నుండి  40 కోట్లు  తరలి పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   ఇప్పపుడిప్పుడే  భానుకిరణ్  అక్రమాస్తుల చిట్టా విప్పుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయాని  పోలీసు వర్గాలు అంటున్నాయి .  సూరి  అనుచరుడిగా  ఉంటూ ఆయన  పేరు చెప్పి  సెటిల్ మెంట్ ద్వారా  ఆర్జించిన  సొమ్మును  బెంగళూరు, చెన్నైలకు  పంపినట్లు  భాను కిరణ్ కొత్త విషయాలు   సీఐడీకి చెబుతున్నాడట.  గతంలో భానును  కస్టడీలోకి తీసుకున్న  సీఐడీ  అధికారులు  అతని పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్లలో  కోట్ల రూపాయల నగదు,  వందల ఎకరాల ఆస్తులకు సంబంధించి  డాక్యుమెంట్లు గుర్తించినట్లు  సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.   

Suri murder accused owns lands worth Rs.40 crore

అయితే  సూరి హత్య జరిగిన రాత్రే .. హైదరబాద్  ఫిల్మ్  నగర్ లోని ఓ సినీ నిర్మాత  కార్యాలయం  నుంచి కారులో రూ. 40 కోట్ల ను  చెన్నై కి పంపినట్లు  సమాచారం   సీఐడీ వారికి వచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఆ నగదు  తీసుకెళ్లిన  వ్యక్తులెవరు?  అది ఏ వాహనం ? దాని యజమాని ఎవరు? అనే అంశాలను  రాబట్టేందుకు   చర్లపల్లి జైల్లో ఉన్న   భానును  రెండు రోజులు కస్టడీకి తీసుకోవటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.    40 కోట్లు  గురించి   భానును అడుగుతున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ విషయం తెలుసుకున్న  దక్షిణాదిలో  సుపరిచితుడైన  ఆ తెలుగు నిర్మాత వెన్నులో  వణుకు మొదలైందని పోలీస్ వర్గాలు అంటున్నాయి.  అయితే సదరు నిర్మాత  సీఐడీ అధికారులకు  నుండి తప్పించుకోవటానికి  శతవిధాలా ప్రయత్నాలు ప్రయత్నించి ..చివరకు విదేశీ యాత్రకు  బయలుదేరుతున్నట్లు  తెలుస్తోంది.   అంతేకాకుండా.. హైదరాబాద్ ,  అనంతపురం, బెంగళూరులోని   బ్యాంకుల్లో  భాను ఖాతాలు తెరిచినట్లు  , సెటిల్ మెంట్లు సెటిల్ మెంట్లతో  సంపాదించిన  సొమ్ము ఆయా ఖాతాల్లో  ఉన్నట్లు  సీఐడీ  వారు గుర్తించటం జరిగింది.  ఈ క్రమంలో  మరిన్ని ఆస్తులను సీఐడీ గుర్తించినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  C ramachandraiah
Jagan meets lakshmi parvathi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more