Tamanna the new lux lady

Tamanna, the new Lux lady?,Tollywood Actress Tamanna New Hot Stills Photo Gallery ,

Tamanna, the new Lux lady?

Tamanna.gif

Posted: 08/02/2012 06:01 PM IST
Tamanna the new lux lady

Tamanna, the new Lux lady?

తన అందం, అభినయంతో తమిళ, తెలుగు భాషల్లో మంచి ఊపు మీదున్న నటి తమన్నా. తెరపై ఎలా చేయాలన్నది దర్శకుడు చెబుతాడు. ఆయనేగాక, ఇతర దర్శకనిర్మాతలు, కథానాయకులు చెప్పే విషయాలూ తమన్నా వింటుందట కానీ ఫైనల్‌గా చేయాల్సింది, చెప్పాల్సిందే తన ఆలోచించి చెప్పేస్తుందని కొంతమంది దర్శకులు అంటున్నారు. ఈ విషయం గురించి తమన్నా ఏమంటుందంటే...'సహజంగానే ఎవరి మాటా వినని ఖచ్చింతంగా చెప్పటం జరిగిందని  టాలీవుడ్ టాక్. కాకపోతే కొంతమంది తాము చెప్పేది వినకపోతే బాదపడతారు కాబట్టి ,  అందరి సూచనలు, సలహాలు వింటున్నట్లు  నటిస్తానని చెబుతుంది.  అయితే ఆమెకు  తోచింది మాత్రమే చేస్తుందట.

Tamanna, the new Lux lady?

తమన్నా కు  సంబంధించిన విషయాల్లో ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా వాటిని కొట్టిపారేయకుండా.   అలా అని చెప్సేసి, ఆచరణలో మాత్రం పెట్టదట. సినీ జీవితంలో కూడా ఇదే విధంగా ఉంటానని తమన్నా చెబుతుందట. ఇతరులు సూచించినట్టు ఉండటం, ఫలితం ఆశించినంత లేకపోతే, అందుకు వాళ్లని బాధ్యులని చేయడం...ఇదంతా అవసరమా. ఇష్టం లేకున్నా చేయటం తమన్నాకు  సరిపడదని చెబుతుంది. దేంట్లోనైనా ఆమెకు సంబంధించిన పనుల్లో జయాపజాయలకు వేరెవరినో బాధ్యతగా భావించనని చెబుతుంది. తనకు తానే  బాధ్యత వహిస్తా'నని అని సెలవిచ్చిందట.  ఈ మాటలు దర్శక నిర్మాతలు వింటే .. తమన్నాకు .. సినిమాల తాకిడి తగ్గుతుందని ఫిలింనగర్లో  కొంత మంది గుసగుసలాడుకుంటున్నారు.  ఏమైనా తమ్మన్నా  ఇలా మాట్లాడుకూడదని ఆమె అభిమానులు అంటున్నారట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vivekananda reddy
Actor mohan babu flanked by daughter lakshmi prasanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more