Ys vivekananda reddy

ys vivekananda reddy, TDP MLA, YS Jagan, Jail, Ranganayukulu, YSR Congress Party, Jagan, Party leader, TDP

ys vivekananda reddy

vivekananda.gif

Posted: 08/02/2012 06:57 PM IST
Ys vivekananda reddy

ys vivekananda reddy

ఒకవైపు జగన్  జైల్లో ఉండగా, పార్టీ ని విస్తరించడానికి ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నాడు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి. ఈ మేరకు అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ…ఔత్సాహికులను, ప్రత్యర్థి పార్టీలో నిరుత్సాహ పరులను తమ పార్టీలో కి ఆహ్వానిస్తూ పార్టీని పటిష్ట పరిచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు  వైఎస్ వివేకానందరెడ్డి అభిమానులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత నాయకత్వ బలం లేని నియోజకవర్గాల్లో వివేకానంద రెడ్డి పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. హిందూపురంనియోజక వర్గం పరిధిలో పర్యటించిన వివేక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులను ఆయన నివాసంలో కలిసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే  మర్యాదపూర్వకంగానే కలిశామని, రాజకీయాల గురించి చర్చించలేదని వివేక చెబుతున్నాడట. రంగనాయకులు మాట్లాడుతూ వివేకానందరెడ్డి అతిథిగానే తన ఇంటికి వచ్చారు.  అంతకుమించి కారణాలేవీ లేవని చెబుతున్నారట.  

అయితే  ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ప్రవర్తనపై సర్వే చేయించారని, తాను నిజాయితీపరునిగా గుర్తింపు పొందానని  చెప్పటం కొంత అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ విషయాన్ని వైఎస్… మంత్రుల వద్ద కూడా ప్రస్తావించటం కూడా జరిగిందని ఆయన చెబుతున్నారు. అయితే  ఈ సంఘటనను తాము గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. రంగనాయకులను పార్టీలోకి రావాల్సిందిగా వివేక ఆహ్వానించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.   మరి ఇది ఏ మేరకు సఫలం అయ్యిందో కొంత కాలం గడిస్తే కానీ తెలియదని వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు.  అలాగే హిందూపురం లోని పలువురు తెలుగుదేశం నాయకులను వివేక ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. టీడీపీలోని అసంతృప్తి వర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నేసిందని రాజకీయ పార్టీ వర్గాలు అంటున్నాయి .ఆ మేరకు వివేక సమావేశాలు జరుపుతున్నట్లు .. జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arjun rampal kareena kapoors bed scene from heroine
Tamanna the new lux lady  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more