వర్మను ఫాలో అవుతున్న హీరోయిన్ కూడా ఉన్నారని తెలుస్తుంది. తన సినిమా పబ్లిసిటీ కోసం వర్మ చేసే ప్రయత్నాలే .. ఈ హీరోయిన్ కూడా చేస్తుందట. తన ఇమేజ్ ను పెంచుకోవటానికి ఈ హీరోయిన్ టాప్ హీరోయిన్ల ను వాడుకుంటుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఎంతమంది హీరోయిన్లు ఆమె చూసి అసూయ పడుతున్నారని చెబుతుంది. హీరోయిన్ అంత ఎత్తు ఎదిగినట్టుగా కన్నడ కనకాంబరం ప్రణీత చెప్పుకుంటుందట. ఇప్పటి వరకూ సరైన విజయం ఒక్కటీ లేని ఈ పాలబుగ్గల చిన్నదాన్ని చూసి అసూయ పడే అవసరం ఎవరికొచ్చిందబ్బా అనుకుంటున్నారా? ఒక్క హిట్ కూడా లేని ప్రణీతకు ఉన్న ఫళంగా కార్తీ లాంటి పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడం, అందునా ‘శకుని’ లాంటి భారీ ద్విభాషా చిత్రంలో నటించే చాన్స్ దక్కడం కొంతమంది దక్షిణాది హీరోయిన్లకు కంటగింపుగా మారిందని చెబుతుంది.
టాలీవుడ్ టాప్ లో ఉన్న కాజల్, తమన్నా, సమంతలాంటి వారు ప్రణీతను ఉద్దేశించి అవాకులు చవాకులు పేలుతున్నారట. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా ప్రణీతే చెబుతుంది.. కానీ సాటి హీరోయిన్లు అసూయ పడే రేంజ్‌కి రావడం నిజంగా అదృష్టమే కదా మీడియా వాళ్లను శకుని హీరోయిన్ అడుగుతుందట. వాళ్లు ప్రణీత పై చేస్తున్న కామెంట్లు విని నిజంగా వారిపై జాలి కలిగిందని ప్రణితీ అంటుంది. అంతేకాకుండా.. ప్రణీతదీ వంకర మొహం అట. నవ్వితే మెల్లకన్ను బయటపడుతుందని సదరు హీరోయిన్లు కామెంట్లు చేస్తున్నారట.
అంతేకాకుండా ప్రణీత నవ్వు పక్కా పల్లెటూరి అమ్మాయి నవ్వులా ఉంటుందని . ఇంకా ఇలాంటి కామెంట్లు చాలానే చేశారని శకుని హీరోయిన్ చెబుతుంది. ఆ హీరోయిన్లు మానసికంగా ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో వారి కామెంట్లు వింటే అర్థమవుతుందని ప్రణీత మీడియా ముందు వాపోయిందట. ప్రణీత మాటలు విన్న మీడియా ఈమె అచ్చం వర్మ మాదిరి పబ్లిసిటీ చేసుకుంటుందని వారు అంటున్నారు. శకుని సినిమాలో ప్రణీత ఏ పాచికలు వేసి సదరు హీరోయిన్లు నోరు మూయిస్తుందో చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more